మే 4, 2024

పెందోట సాహిత్య పురస్కారాలు

Posted in బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 12:44 సా. ద్వారా వసుంధర

పెందోట సాహిత్య పురస్కారాలకై
2023 సంవత్సరములు ముద్రితమైన

  1. పద్య కావ్యాలు, 2. వచన కవిత సంపుటాలు 3. కథా సంపుటాలు 4. బాలకథ సంపుటాలు,
    5 బాలగేయ సంపుటాలు ,
  2. బాల కవిత,గేయ,కథా సంకలనాలు
    నిబంధనలు
    1) 2023 సంవత్సరంలో ప్రథమ ముద్రణ అయి ఉండాలి
    2) మూడు ప్రతులను పంపాలి
    3) తేదీ 15-5-2024 లోగా పంపాలి.
    4) అడ్రస్ . ఇంటి నంబరు 17-128/3,
    శ్రీనగర్ కాలనీ, సిద్దిపేట-502103.
    జూన్ నెలలో శ్రీ వాణి సాహిత్య పరిషత్
    పదవ వార్షికోత్సవ సందర్భంగా
    ఈ పురస్కార సభ ఉంటుంది.
    పురస్కారము కింద నగదు బహుమతి , శాలువా,
    ప్రశంసా పత్రము, మరియు శ్రీవాణి సాహిత్య పరిషత్ ముద్రించిన పుస్తకములను ఇవ్వబడును ఆహ్వానించువారు
    శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు
    పెందోట వెంకటేశ్వర్లు
    9440524546

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.