మార్చి 1, 2024

ఉదయిని అంతర్జాల పక్షపత్రిక

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 12:29 సా. ద్వారా వసుంధర

ఫిబ్రవరి 9, 2024 న సాయంత్రం ప్రెస్ క్లబ్, హైదరాబాద్ లో జరిగిన సభలో ఉదయిని పత్రిక (అంతర్జాల పక్ష పత్రిక ) ప్రారంభించబడింది. వివిధ రకాల శీర్షికలతో అందంగా తయారైయ్యిందని మెచ్చుకొంటూ అనేక సందేశాలను పాఠకులు పంపించారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రతీ పత్రికను మరింత బాగా తీర్చి దిద్దుతున్నాము.
ఇప్పుడు రెండొవ సంచిక (1-మార్చి -2024)
మీ ముందుకు వచ్చింది. అభిప్రాయాలను సూచనలను క్రింద ఇచ్చిన email అడ్రస్ కు తెలియచేయండి.అన్ని విభాగాలలోనూ మీ రచనలను ఆహ్వానిస్తున్నాము. ఎంపిక చేసిన వాటిని పత్రికలో ప్రచురిస్తాము.
ఈ సంచికలో :
1, ‘లంకమల దారుల్లో’ పుస్తక పరిచయం by స్వర్ణ కిలారి.
2, ‘డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది”
పార్ట్ 2, అనువాద ధారావాహిక నవల.
అనువాదం : రచన శృంగవరపు
3, ‘మగువ చెవి’ తమిళ అనువాద కధ. రచన : నరేన్, అనువాదం : శ్రీనివాస్ తెప్పల
4, పతంజలి శాస్త్రిగారి రచన ‘2+1=0’ కథా సంకలనం గురించి, ఉణుదుర్తి సుధాకర్ పరిచయం.
5, రూపా రుక్మిణి వ్రాసిన కవితా సంపుటి ‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’ పుస్తక పరిచయం by వనమాలి.
6, ‘సాహిత్య సమీక్షా శిఖరం మన రాచమల్లు’ వ్యాసం by తాడి ప్రకాష్.
7, నరేష్కుమార్ సూఫీ స్పెషల్ కాలం మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె-పార్ట్ 1
8, అజయ్ ప్రసాద్ నిర్వహిస్తున్న అపురూప కథలో ఈ నెల మధురంతకం నరేంద్ర రాసిన ‘వెదురుపువ్వు’ కథ.
ఫణి మాధవి కాన్నోజు నిర్వహిస్తున్న కొత్త కవిత లో డా. తండ హరీష్ గౌడ్ కవిత, ‘నీ చుట్టే తిరుగుతున్నట్టుంది.’
10, ప్రాచీన ఘటనలు కథలుగా ఎలా మారతాయి? వ్యాసం by కల్లూరి భాస్కరం.
11, డా. ఆదినారాయణ మాచవరపు రాసిన ఇరాన్ ప్రయాణ విశేషాలు గారించి.
నిర్వహణ : ఝాన్సీ పాపుదేశీ.
12, ఆనంతు చింతలపల్లి రాసిన ‘బ్రమర యుగం’ సినిమా రివ్యూ. నిర్వహణ : శేషు కోర్లపాటి
🌷🌷
మీ అభిప్రాయాలను, రచనలను పంపించాల్సిన ఇమెయిల్ అడ్రస్ :
udayini.patrika@gmail.com
ఉదయిని పత్రికను చూడడడం కోసం గూగుల్ లో ఇలా టైప్ చేయండి.
https//:udayini.com/

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.