మే 27, 2023
తెలుగు మూలాల్లోకి వెళదాం
కూకట్ల తిరుపతి (బాలసాహితీ శిల్పులు) (వాట్‍సాప్) సౌజన్యంతో

ప్రియమైన తల్లిదండ్రులారా!
👉పిల్లలను తెలుగు భాషా మూలాల్లోకి తీసుకెళదాం.
👉మాతృభాషను దోషరహితంగా చదువడం, రాయడం నేర్పించుదాం.
పిల్లలకు
- సరళ పదాలు
- గుణింత పదాలు
- ద్విత్వాక్షర పదాలు రూపం మారని ఒత్తులు
- ద్విత్వాక్షర పదాలు రూపం మారే ఒత్తులు
- సంయుక్తాక్షర పదాలు
- సంశ్లేషాక్షర పదాలు
పై 6 అంశాలలో దోషాలు దొర్లకుండా చదువడం రాయడం వచ్చిన వారికి తెలుగు భాష, సాహిత్య అధ్యయనం సులువవుతుంది.
I సరళ పదాలు
https://youtube.com/playlist?list=PLp-2VW3QyEo40Gt-153NP4HG_nnZrylq6
👆ఇక్కడ నొక్కండి
తెలుగుభాషను సముచిత ఉచ్ఛారణతో చదువడానికి, దోష రహితంగా రాయడానికి, తెలుగు భాషా మూలాలపై పట్టు చాలా అవసరం.
మాతృభాషలో గట్టి పట్టుంటేనే, అన్యభాషలు సైతం అవలీలగా వస్తాయంటారు.
పునాది బలంగా ఉంటేనే కదా! భవనం నిటారుగా నిలబడుతుంది. కాబట్టి తెలుగు భాషా మూలాల్లోకి వెళదాం.
👉ఈ వీడియో పాఠాల వివరాల్లోకి…
I సరళ పదాలు
- రెండు అక్షరాల సరళ పదాలు
- మూడు అక్షరాల సరళ పదాలు
- నాలుగు అక్షరాల సరళ పదాలు
- సున్నతో కూడిన సరళ పదాలు
- మహా ప్రాణాక్షర పదాలు
- సరళ పదాల వాక్యాలు
- తెలుగు వర్ణమాల
II గుణింత పదాలు
https://youtube.com/playlist?list=PLp-2VW3QyEo4CJ2MYFkl61_5CliKeUhay
👆ఇక్కడ నొక్కండి
పిల్లలకు
సరళ పదాలు చదువడం, రాయడం వచ్చిన తర్వాత ఈ గుణింత పదాలు సాధన చేయించాలి.
👉ఆ వీడియోల వివరాల్లోకి…
II గుణింత పదాలు
- దీర్ఘం గుణింత పదాలు
- గుడి గుణింత పదాలు
- గుడి దీర్ఘం గుణింత పదాలు
- కొమ్ము గుణింత పదాలు
- కొమ్ము దీర్ఘం గుణింత పదాలు
- ఋత్వం గుణింత పదాలు
- ఎత్వం గుణింత పదాలు
- ఏత్వం గుణింత పదాలు
- ఐత్వం గుణింత పదాలు
- ఒత్వం గుణింత పదాలు
- ఓత్వం గుణింత పదాలు
- ఔత్వం గుణింత పదాలు
- గుణింత పదాల వాక్యాలు
- మహా ప్రాణాక్షర గుణింత పదాలు
- అచ్చులు-ప్రతి రూపాలు
- స్వర భేదం గుర్తించడం
III ద్విత్వాక్షర పదాలు రూపం మారని ఒత్తులు
https://youtube.com/playlist?list=PLp-2VW3QyEo6LhplPh1HuRO7lPE1BqbLM
👆ఇక్కడ నొక్కండి
పిల్లలకు
సరళ పదాలు
గుణింత పదాలు చదువడం, రాయడం వచ్చిన తర్వాత ఈ ద్విత్వాక్షర పదాలు రూపం మారనివి సాధన చేయించాలి.
👉ఆ వీడియోల వివరాల్లోకి…
III ద్విత్వాక్షర పదాలు రూపం మారని ఒత్తులు
- ద్విత్వాక్షర పదాలు – గ్గ
- ద్విత్వాక్షర పదాలు – చ్చ
- ద్విత్వాక్షర పదాలు – జ్జ
- ద్విత్వాక్షర పదాలు – ట్ట
- ద్విత్వాక్షర పదాలు – డ్డ
- ద్విత్వాక్షర పదాలు – ద్ద
- ద్విత్వాక్షర పదాలు – ప్ప
- ద్విత్వాక్షర పదాలు – బ్బ
- ద్విత్వాక్షర పదాలు – స్స
- ద్విత్వాక్షర పదాలు – ళ్ళ
IV ద్విత్వాక్షరపదాలు రూపంమారే ఒత్తులు
https://youtube.com/playlist?list=PLp-2VW3QyEo5hGYX5nX_nthBERCsNey7i
👆ఇక్కడ నొక్కండి
పిల్లలకు
సరళ పదాలు
గుణింత పదాలు
ద్విత్వాక్షర పదాలు రూపం మారని ఒత్తులు చదువడం, రాయడం వచ్చిన తర్వాత ఈ
ద్విత్వాక్షర పదాలు రూపం మారే ఒత్తులు సాధన చేయించాలి.
👉ఆ వీడియోల వివరాల్లోకి…
IV ద్విత్వాక్షర పదాలు రూపం మారే ఒత్తులు
- ద్విత్వాక్షర పదాలు – క్క
- ద్విత్వాక్షర పదాలు – త్త
- ద్విత్వాక్షర పదాలు – న్న
- ద్విత్వాక్షర పదాలు – మ్మ
- ద్విత్వాక్షర పదాలు – య్య
- ద్విత్వాక్షర పదాలు – ర్ర
- ద్విత్వాక్షర పదాలు – ల్ల
- ద్విత్వాక్షర పదాలు – వ్వ
V సంయుక్తాక్షర పదాలు
పిల్లలకు
- సరళ పదాలు
- గుణింత పదాలు
- ద్విత్వాక్షర పదాలు రూపం మారని ఒత్తులు
- ద్విత్వాక్షర పదాలు రూపం మారే ఒత్తులు చదువడం, రాయడం వచ్చిన తర్వాత
- సంయుక్తాక్షర పదాలు సాధన చేయించాలి.
https://youtube.com/playlist?list=PLp-2VW3QyEo5Rt0sN-I1ByX630Z4_xVAC
👆ఇక్కడ నొక్కండి.
V సంయుక్తాక్షర పదాలు
- క, గ, చ, జ ఒత్తు పదాలు
- ట, డ, ణ, త ఒత్తు పదాలు
- న, ప, బ, మ ఒత్తు పదాలు
- య, ర ఒత్తు పదాలు
- ల, వ, శ, ఒత్తు పదాలు
- ష, స, హ ఒత్తు పదాలు
- అన్ని ఒత్తుల పదాలు
VI సంశ్లేషాక్షర పదాలు
పిల్లలకు
- సరళ పదాలు
- గుణింత పదాలు
- ద్విత్వాక్షర పదాలు రూపం మారని ఒత్తులు
- ద్విత్వాక్షర పదాలు రూపం మారే ఒత్తులు
- సంయుక్తాక్షర పదాలు
చదువడం, రాయడం వచ్చిన తర్వాత - సంశ్లేషాక్షర పదాలు సాధన చేయించాలి.
https://youtube.com/playlist?list=PLp-2VW3QyEo4JUZ_FinIfh8TJXyHHfb_W
👆ఇక్కడ నొక్కండి
VI సంశ్లేషాక్షర పదాలు
స్పందించండి