అక్టోబర్ 20, 2022

దీపావళి కథల పోటీ – 2022 ఫలితాలుః జాగృతి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 6:47 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

‘జాగృతి’ నిర్వరహించిన వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీ – 2022 ఫలితాలు

‌ప్రథమ బహుమతి (రూ.12,000) : నిర్మాల్యం – ఆకెళ్ల శివప్రసాద్‌ (‌హైదరాబాద్‌)

‌ద్వితీయ (రూ.7,000) : డిజైనర్‌ ‌బేబి – డాక్టర్‌ ఎమ్‌. ‌సుగుణరావు (విశాఖపట్నం)

తృతీయ (రూ.5,000) : పిలుపు – గోవిందరాజు చక్రధర్‌ (‌హైదరాబాద్‌)

‌విశిష్ఠ బహుమతులు (రూ. 1000/- వంతున)

సంఘం శరణం గచ్చామి – మత్తి భానుమూర్తి (హైదరాబాద్‌)
‌స్మాల్‌ ‌బ్రేక్‌ – ‌నిదానకవి నీరజ (హైదరాబాద్‌)
ఆత్మఘోష – మీనాక్షీ శ్రీనివాస్‌ (‌కాకినాడ)
ఆకాశహర్మ్యాలు – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (బెంగళూరు)
ఆ ఒక్కటీ అడుగు! – కృపాకర్‌ ‌పోతుల (హైదరాబాద్‌)
‌పునరుజ్జీవనం – వి. రాజారామమోహనరావు (హైదరాబాద్‌)
‌మహాలక్ష్మి – వాణిశ్రీ (సి.హెచ్‌. ‌శివరామప్రసాద్‌) (‌హైదరాబాద్‌)
ఈ ‌సంచిక ప్రత్యేకం రిసా – సలీం, మల్లాపూర్‌ (‌రంగారెడ్డి)

పోటీకి ఎంపికైన రచనలు

విరాటపర్వం – పీవీబీ శ్రీరామమూర్తి (విజయనగరం)
కల్యాణము చూతము రారండీ – నందిరాజు పద్మలతాజయరాం (హైదరాబాద్‌)
‌లోపలి కాంతి – జ్యోతిర్మయి మళ్ల (విశాఖపట్నం)
నమాతుః పరదైవతమ్‌ – ‌కపిల సాయిమోహన్‌ ‌దాస్‌ (‌హైదరాబాద్‌)
‌పుట్టింటి నగలు – పి. జానకి (హైదరాబాద్‌)
‌మాతృదేవోభవ! – వెంపటి హేమ
పాపం, పుణ్యం – గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు (ఏలూరు)
సాంభుడి సాహసం – కాశీవరపు వెంకటసుబ్బయ్య (ప్రొద్దుటూరు, కడప)
ధార్మిక – డాక్టర్‌ ‌కనుపూరు శ్రీనివాసులురెడ్డి (సూళ్లూరుపేట)
19 (1) ఏ – శరత్‌చంద్ర (హైదరాబాద్‌)
‌ప్రయాణం – గన్నవరపు నరసింహమూర్తి
ప్రారంభోత్సవం – ఎస్‌. ‌ఘటికాచలరావు (చెన్నై)
నా లాగ ఎందరో! – అల్లూరి గౌరీలక్ష్మి (హైదరాబాద్‌)
‌రైతుకు దిక్కెవరు? – బద్ది గణేశ్‌ (‌మరిపెడ, మహబూబాబాద్‌)
‌రాతి మనుషులు – మద్దిలి కేశవరావు (బొరివంక, శ్రీకాకుళం)
పురుషార్థం – చాగంటి ప్రసాద్‌ (‌హైదరాబాద్‌)
‌పునరుజ్జీవం! – కె.వి. లక్ష్మణరావు (మానేపల్లి, తూ.గో.)
అంతరంగాలు – కోటమర్తి రాధా హిమబిందు (హైదరాబాద్‌)
‌ప్రభువు – సింహప్రసాద్‌ (‌హైదరాబాద్‌)
‌కోటివిద్యలు – వియోగి (కోపల్లె విజయప్రసాదు) (కర్నూలు)
సహనావవతు – పురిఘళ్ల శ్రీనివాసరావు, రాజేశ్వరి (హైదరాబాద్‌)
‌దీపం జ్యోతి పరబ్రహ్మ! – యలమర్తి అనూరాధ (హైదరాబాద్‌)
‌గురుసాక్షాత్‌ – ‌డాక్టర్‌ ‌కేజీ వేణు (విశాఖపట్నం)
సహవాసం – పెనుమాక నాగేశ్వరరావు (గుంటూరు)
కలల ప్రపంచం – వెంకట శివకుమార్‌ ‌కాకు
వృద్ధుడి చరమాంకం – వారణాసి భానుమూర్తిరావు (హైదరాబాద్‌)
అడివి నడిమి స్వామి గుడి -పాలపర్తి జ్యోతిష్మతి (అద్దంకి)
జ్వాలా తోరణం – వడలి రాధాకృష్ణ (చీరాల)
అవ్వా.. బువ్వ పెట్టవే! – వేణు మరీదు (ఖమ్మం)
ఆ బాటలో పయనం! – కె.కె. రఘునందన (విజయనగరం)
రాతిలో విత్తు – భమిడిపాటి గౌరీశంకర్‌ (‌నరసన్నపేట, శ్రీకాకుళం)
నాన్నగారూ.. నాన్నగారూ.. – ఎం. సూర్యప్రసాదరావు (ఖమ్మం)
ప్రేమించు..కలలు కను.. – సూరిశెట్టి వసంతకుమార్‌ (‌విజయనగరం)
గిట్లుంది దునియా తరీఖా – ఉలి
ఇంట్లోని అతిథులు – నామని సుజనాదేవి (కాజీపేట, వరంగల్‌)
ఇం‌టి (నుంచి) పని – కె.కె. భాగ్యశ్రీ (విజయనగరం)
ఆమ్లజనిత న్యాయం – మోచర్ల అనంత పద్మనాభరావు (హైదరాబాద్‌)
అనంత విశ్వాలు – కర్ణ (గోరంట్ల వెంకటేశ్‌బాబు) (నెల్లూరు)
అలౌకికం – మణి వడ్లమాని
జై జవాన్‌.. ‌జై కిసాన్‌ – ‌టి.ఎస్‌.ఎ. ‌కృష్ణమూర్తి (మదనపల్లె)
హంసలేఖ – ఎం. విజయశ్రీముఖి – (గన్నవరం, కృష్ణా)
జాగృతిలో నవసుమాలు – డాక్టర్‌ ‌శ్రీదేవీ శ్రీకాంత్‌ (‌లొబస్టె, బోట్స్వానా)
శీలసంపద – కటుకోజ్వల మనోహరాచారి (కోరుట్ల, జగిత్యాల)
స్నేహం – యర్రమిల్లి ప్రభాకరరావు (తణుకు)
మనోధర్మం – తటవర్తి నాగేశ్వరి (కొవ్వూరు, పశ్చిమ గోదావరి)
ఒక వర్షాకాలపు సాయంత్రం – ఎం. రమేశ్‌కుమార్‌ (‌విజయనగరం)
ఒంటరి పయనం – స్వాతి శ్రీపాద (హైదరాబాద్‌)
‌చిలుక – దేశరాజు రవికుమార్‌ (‌హైదరాబాద్‌)
‌సారంగపాణి – బి.వి. శివప్రసాద్‌ (‌విజయవాడ)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: