ఆగస్ట్ 31, 2022
అంతర్జాతీయ కథలు, కవితల పోటీ ఫలితాలు
బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో
భీమవరం: అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీక అమృత మహోత్సవ సందర్భంగా బాల బాలికలకు నిర్వహించిన అంతర్జాతీయ కథ, కవితల పోటీలలో వందలాదిమంది ఉత్సాహంగా పాల్గొనడం ఆనందం కలిగించిందని పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. పోటీల విజేతల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసారు.
కవితల విభాగంలో ప్రథమ బహుమతి పి. దృవరాజు,
తొమ్మిదవ తరగతి,
రిషివాలీ స్కూల్,
మదనపల్లె,
అన్నమయ్య జిల్లా,
ద్వితీయ బహుమతి: జి. అఖిల,
పదవ తరగతి,
జిల్లెల్ల గ్రామం,
గోస్పాడు మండలం,
నంద్యాల జిల్లా.
తృతీయ బహుమతి: వి. గీతిక,
8వ తరగతి,
జిల్లా పరిషత్ పాఠశాల, సత్రంపాడు,
ఏలూరు మండలం,
ఏలూరు జిల్లా.
మూడు ప్రోత్సాహ బహుమతులు:
ఏ. సంయుక్త,
పదవ తరగతి,
జిల్లా పరిషత్ పాఠశాల, తడపాకల్,
నిజామాబాదు జిల్లా.
డి. షరీఫ్,
పదవ తరగతి,
మహాత్మా జ్యోతి బాపూలే గురుకులం,
శ్రీశైలం ప్రాజెక్టు,
నంద్యాల జిల్లా.
ధరావత్ భానుప్రియ,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ టి.డబ్ల్యు, ఏ,.ఉన్నత పాఠశాల ,
గూడూరు,
మహబూబ్ బాద్ జిల్లా,
కథల విభాగం లో
ప్రథమ బహుమతి డి. రోహిత,
పదవ తరగతి ,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
సీతంపేట,
పార్వతీ పురం ,మన్యం జిల్లా,
ద్వితీయ బహుమతి:A.లతిక
తొమ్మిదవ తరగతి
జిల్లా పరిషత్ పాఠశాల
తడపాకల్
నిజామాబాదు జిల్లా,
తృతీయ బహుమతి ఈ. సౌమ్య
శ్రీ సరస్వతి శిశుమందిరం
శ్రీశైలం
నంద్యాల జిల్లా,
మూడు ప్రోత్సాహ బహుమతులు
చోడగిరి ప్రదీప్,
పదవ తరగతి,
హీల్ పాఠశాల ,
హీల్ పారడైజ్,
తోటపల్లి,
ఆగిరిపల్లి మండలం,
కృష్ణా జిల్లా.
మహాలక్ష్మి,
పదవ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
జడ్చర్ల,
మహబూబ్ నగర్ జిల్లా.
ఎన్. మహాలక్ష్మి,
పదవ తరగతి,
టి,ఎస్. డబుల్యు, ఆర్.ఎస్ బాలికల పాఠశాల,
రెబ్బెన . మొదలగు వారు విజేతలుగా నిలిచారని కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవెజి, బాల సాహిత్య జాతీయ సంచాలకులు శ్రీ పుల్లారామాంజనేయులు తెలిపారు. త్వరలో జూమ్ సమావేశంలో బాల సాహిత్య సదస్సు మరియు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు.


స్పందించండి