జూన్ 21, 2022

విమలాశాంతి సాహిత్యపురస్కారం’

Posted in కథాజాలం, పుస్తకాలు, సాహితీ సమాచారం వద్ద 8:10 సా. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

కథా సంపుటాలకు ఆహ్వానం

“విమలాస్మారక” విమలాశాంతి సాహిత్య కథాపురస్కారం-2022 ను ఈ సంవత్సరం మహిళలకు ఇవ్వాలనుకున్నాం.మహిళా రచయితల (కథయిత్రుల)నుండి జాతీయ స్థాయిలో కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం.రచయిత్రులు 01-07-2017—30-6-2022 మధ్యకాలంలో ప్రచురించిన తమ కథాసంపుటాలను 4 కాపీల చొప్పున 15-8-2022 తేదీ లోపల పంపాలని కోరుతూ, ప్రతిష్ఠాత్మకమైన విమలాశాంతి సాహిత్య పురస్కార గౌరవాన్ని పంచుకోవాలని గౌరవనీయ కథా రచయిత్రులందరినీ సవినయంగా అభ్యర్థిస్తున్నాను.
మా చిరునామా:శాంతినారాయణ,202, ఎస్.ఎస్.అపార్ట్మెంట్, మారుతీ నగర్, అనంతపురం. సెల్ నం:8074974547.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: