మే 13, 2019

శ్రీ కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం

Posted in సాహితీ సమాచారం వద్ద 6:42 సా. ద్వారా వసుంధర

కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య (రి) ఆధ్వర్యంలో…

🙏🏻🌹 కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం-2019 🌹🙏🏻

▪ కవితా సంపుటాలకు మా ఆహ్వానం ✍

🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య(రి) ఆధ్వర్యంలో మా తండ్రిగారైన కీ” శే ” శ్రీ కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం -2019 కొరకు అన్ని రాష్ట్రాలలోని తెలుగు కవులు / కవయిత్రుల నుండి వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం..

2018-2019 సమయంలో ముద్రించిన కవితా సంపుటాలను మూడింటిని పంపవలెను.

🦋 ముఖ్య గమనిక 🦋

🔘 ఈ కవితా సంపుటి కవి /కవయిత్రి మొదటి కవితా సంపుటి అయి ఉండాలి. 🔘

▪ఎంపికైన కవితా సంపుటికి
*పురస్కారంతోపాటు
5116/- రూపాయల నగదు, శాలువా, మెమెంటో, సన్మాన పత్రంతో బెంగళూరు లో సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే కార్యక్రమంలో ముఖ్య అతిథుల సమక్షంలోఘన సత్కారం ఉంటుంది.

కవితా సంపుటాలు జూన్ 20, 2019 లోపు మాకు చేరేవిధంగా ప0పవలసినదిగా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాల్యాద్రి బొగ్గవరపు, కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి మరియు కార్యవర్గం కోరుతున్నారు.

© కవితా సంపుటాల ఎంపికలో న్యాయ నిర్ణేతలు / సమాఖ్యదే తుది నిర్ణయం

కవితా సంపుటాలు పంపవలసిన చిరునామా

K.V. SASTRY
GENERAL SECRETARY
KARNATAKA TELUGU WRITERS FEDERATION(R)

32, SREEMAATHA,

5TH MAIN ROAD,
SIR MV NAGAR, RAMAMURTHY NAGAR, BANGALORE -560016.
KARNATAKA.

మరిన్ని వివరాలకు సంప్రదించండి

📱 9886404328 / 9902756666 /8861733000

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: