డిసెంబర్ 4, 2014

పాపం నెహ్రూ మంచోడే!

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 8:38 సా. ద్వారా వసుంధర

నాడు నెహ్రూ పాలనలో జరిగిన కొన్ని పొరపాట్లవల్ల- నేడు మనదేశవ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అందుకని ఆయన గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలు చాలా వస్తున్నాయి. అంతమాత్రాన ఆయన ఘనతని ఎవరూ కాదనరు. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసంలోని విషయాలు చాలావరకూ నిజమే! ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నది- ఈ వ్యాసంలో లేని విషయాల గురించి!  వాటిని పక్కన పెడితే పాపం నెహ్రూ మంచోడే!

nehru

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.