మే 18, 2011

బుజ్జి- ఓ మంచి పుస్తకం

Posted in పుస్తకాలు వద్ద 11:47 ఉద. ద్వారా వసుంధర

శ్రీదేవీ మురళీధర్‌ విరచితం    బుజ్జి- తాగుబోతు తండ్రిపై ఓ పసిమనసు చిత్రానుభూతి. ఎ4 సైజు కాగితంపై పెద్ద బొమ్మతో, 3-4 పంక్తుల వ్యాఖ్యలతో- పాతిక పేజీల్లో నడిచిన ఈ పుస్తకంలో- హృదయాల్ని కదిలించే బొమ్మలు బాలివి. వాటికి దీటుగా వెంటాడి వేటాడే మాటలు రచయిత్రి ప్రతిభకు నిదర్శనం. తాగుబోతులకూ, వారి పిల్లలకూ ఇంతకంటే ప్రయోజనాత్మకమైన గ్రంథం ఉంటుందనిపించదు.

మీరీ పుస్తకాన్ని అంతర్జాలంలో చదవాలనుకుంటున్నారా- ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2 వ్యాఖ్యలు »

  1. గొప్పగా వున్నాయి ..తాగేవారు ఒక్క నిమిషం.. తనవారెంత బాధపడుతున్నారో గమనించాలి..
    విచక్షణను మేల్కొలపాలి..


వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.