ముందుమాట

అనివార్య కారణాలవల్ల కొంతకాలంపాటు కొన్ని ముఖ్య సమాచారాలకు మాత్రమే పరిమితమౌతున్నాం. పంచుకోవలసిన ఇతర ముఖ్య సమాచారాలు ఉంటే మాకు పంపి సహకరించవలసిందిగా కోరుతున్నాం

వసుంధర రచనలు, ఆసక్తి కరమైన ఇతరుల రచనలు – అంతర్జాలంలో ఆకర్షణీయంగా ప్రచురిస్తున్న సుకథ వెబ్‍సైట్‍ కి ఈ క్రింద లంకెలు ఇస్తున్నాము.

https://www.sukatha.com/

https://www.sukatha.com/author/vasundhara

App Links:

Android: https://play.google.com/store/apps/details?id=com.sukatha

IOS: https://itunes.apple.com/us/app/sukatha/id1286552286?ls=1&mt=8

ఈ బ్లాగు చిరునామా http://www.vasumdhara.com కి మార్చబడినది. వీక్షకులు, పాఠకులు గమనించగలరు.

కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలుపాత్రికేయులు, బుల్లితెరవెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.

సాహితీ సమాచారం  సాహితీవైద్యం  పుస్తకాలు   మన కథకులు   మన పత్రికలు మన పాత్రికేయులు  విద్యావేత్తలు  వసుంధర   Flat Forum

ప్రకటనలు

199 వ్యాఖ్యలు »

  1. నవ్య కథల పోటీ ఫలితాలు ప్రకటించబడ్డాయి.

  2. ఆర్.దమయంతి. said,

    మిత్రులందరూ ఈ కథల పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.
    ఇదిగో, పోటీ వివరాలు గల లింక్.
    http://www.netinizam.com/Downloads/Edition/10-01-2014_1.pdf


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s