మార్చి 12, 2023

ఉగాది కథల పోటీ ఫలితాలుః విశాఖ సంస్కృతి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 8:04 సా. ద్వారా వసుంధర

చందమామలు (వాట్‍సాప్) సౌజన్యంతో

మార్చి 11, 2023

కథా, కవితా పురస్కారాల పోటీలుః నెచ్చెలి

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 1:02 సా. ద్వారా వసుంధర

నెచ్చెలి (ఈమెయిల్) సౌజన్యంతో

మార్చి 7, 2023

రచయితలకు పోటీల సూచికః మార్చి 7 2023

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 7:03 సా. ద్వారా వసుంధర

మాకు అందిన సమాచారాన్ని అక్షరజాలం పాఠకుల సౌలభ్యంకోసం ఇక్కడ క్రోడీకరించి ఇస్తున్నాం. దీనికి అదనపు సమాచారం ఉంటే అందించగలరు. ఇందులో పొరపాట్లు ఉంటే సూచించగలరు. ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేస్తుంటాం. కాబట్టి మార్చి నెలలో కొత్త జాబితా ఇచ్చేవరకూ ఈ లంకెను భద్రపర్చుకోగలరు.

చివరి తేదీ మార్చి 12, 2023 ఉగాది కామెడీ కథలు, కవితల పోటీః సహరి

చివరి తేదీ మార్చి 15, 2023 ఉగాది పోటీలుః తెలుగు భాషోద్యమ సమాఖ్య

చివరి తేదీ మార్చి 17, 2023 ఉగాది కవితల పోటీః ప్రజామణిపూస

చివరి తేదీ మార్చి 20, 2023 కథలు, జోక్సు పోటీలుః మనతెలుగుకథలు.కామ్

చివరి తేదీ మార్చి 20, 2023 మినీకథల పోటీః విశాలాక్షి

చివరి తేదీ మార్చి 20, 2023 కథలు, కవితలు, జానపద గేయాల పోటీ

చివరి తేదీ మార్చి 21, 2023 కవితలపోటీః పాల్వంచ కళా పరిషత్

చివరి తేదీ మార్చి 31, 2023 తానా ఆహ్వానంః పిల్లల బొమ్మల కథల పుస్తకాలు

చివరి తేదీ మార్చి 31, 2023 లేఖా రచన పోటీ

చివరి తేదీ ఏప్రిల్ 1, 2023 కార్టూన్ల పోటీలుః హాస్యానందం

చివరి తేదీ ఏప్రిల్ 15, 2023 కథలు, కవితల పోటీలు- 2023ః వురిమళ్ల ఫౌండేషన్

చివరి తేదీ ఏప్రిల్ 25, 2023 జాతీయ స్థాయి కవితల పోటీలు

చివరి తేదీ ఏప్రిల్ 25, 2023 నాటకం, నాటిక పోటీలుః తెలుగు కళాసమితి

చివరి తేదీ ఏప్రిల్ 30, 2023 కార్టూన్ పోటీలుః హాస్యానందం

చివరి తేదీ ఏప్రిల్ 30, 2023 కథలు, కవితల పోటీః సాహో

చివరి తేదీ ఏప్రిల్ 30, 2023 కథల పోటీః సాహితీ కిరణం

చివరి తేదీ మే 10, 2023 2023 కథా, కవితా పురస్కారాల పోటీలుః నెచ్చెలి

చివరి తేదీ అక్టోబర్ 15, 2023 విజయదశమి 2023 కథల పోటీలుః మనతెలుగుకథలు.కామ్

కథల పోటీః సాహితీ కిరణం

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 6:27 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

మార్చి 5, 2023

సంక్రాంతి కథల పోటీ ఫలితాలుః సాహితీకిరణం

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 4:22 సా. ద్వారా వసుంధర

చందమామలు (వాట్‍సాప్) సౌజన్యంతో

గత పేజీ · తర్వాతి పేజీ