జూన్ 21, 2018

పండుగలు – ఉత్సవాలు

Posted in దైవం, పుస్తకాలు, Uncategorized వద్ద 7:01 సా. ద్వారా వసుంధర

BOOK REVIEW

నేను వ్రాసిన హిందూ సంప్రదాయ పండుగలు – ఉత్సవాలు పుస్తకం పండుగల ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలు, జాతరలను పరిపూర్ణంగా అందించిన పుస్తకమే ఈ హిందూ సంప్రదాయ పండుగలు – ఉత్సవాలు.

ఇందులో మొత్తం 49 వ్యాసాలు వున్నాయి.అవి – 1. ఉగాది, 2. భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాలు, 3. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం , 4. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి కళ్యాణోత్సవాలు, 5. గంగమ్మ జాతర, 6. హనుమజ్జయంతి, 7. కూర్మ జయంతి, 8. ఏరువాక పున్నమి, 9. పూరి జగన్నాథ రథయాత్ర, 10. బోనాలు, 11. తొలి ఏకాదశి, 12. నాగపంచమి, 13. శ్రావణ పౌర్ణమి, 14. శ్రీకృష్ణ జయంతి, 15. వినాయక చవితి, 16. వామన జయంతి, 17. అనంత పద్మనాభ చతుర్దశి, 18. ఉండ్రాళ్ళతద్ది, 19. తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు, 20. బెజవాడ కనకదుర్గ శరన్నవరాత్రోత్సవాలు, 21. బతుకమ్మ 22. దుర్గాపూజ, 23. మైసూరు దసరా ఉత్సవాలు. 24. దేవరగట్టు ఉత్సవాలు, 25. పైడితల్లి సిరిమానోత్సవం, 26. అట్లతద్ది, 27. ధన త్రయోదశి, 28. నరక చతుర్దశి, 29. దీపావళి, 30. కార్తీకమాస ప్రాశస్త్యము, 31. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, 32. ఛాత్ పూజ, 33. నాగుల చవితి, 34.సుబ్రహ్మణ్య షష్ఠి,35. ధనుర్మాసం ప్రాశాస్త్యత, 36. వైకుంట ఏకాదశి. 37. సంక్రాంతి, 38. ప్రభల తీర్థం, 39. శ్రీ పంచమి, 40. రథసప్తమి, 41. భీష్మ ఏకాదశి, 42. అంతర్వేది తీర్థం, 43. మేడారం జాతర, 44. మహా శివరాత్రి, 45. కోటిపల్లి తీర్థం, 46. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 47. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 48. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళు, 49. హోళీ . ఈ పుస్తకంపై వచ్చిన సమీక్ష జతచేయబడినది. 

ఈ పుస్తకం వేల కేవలం రూ. 100/-. పేజీలు 165.ఈ పుస్తకం కావలసిన వారు చిరునామా వెంటనే ఈ-మెయిల్ చేయండి. మేము పుస్తకాన్ని వి.పి.పి. ద్వారా పంపుతాము.  మీరు పోస్ట్ మ్యాన్ కు ధర చెల్లించి పుస్తకాన్ని ఇంటి వద్దే పొందవచ్చు. 

కప్పగంతు వెంకట రమణమూర్తి

K.V.Ramana Murthy, C/o. Global News, B2 F12, Ramaraja Nagar, N.H. 44, Suchitra Centre

జూన్ 11, 2018

ఒకే గీతలో మన ఆలయాలు

Posted in దైవం, Uncategorized వద్ద 6:14 సా. ద్వారా వసుంధర

ఈ సమాచారం మనతో పంచుకున్న శ్రీ ఎస్.ఆర్.ఎస్. శాస్త్రి (విశ్రాంత శాస్త్రజ్ఞులు, బెంగళూరు) గారికి ధన్యవాదాలు.

temples in dt lines srs sastri

డిసెంబర్ 1, 2014

రాజా బాబా దాదా

Posted in దైవం వద్ద 7:10 సా. ద్వారా వసుంధర

raja dada baba

ఆంధ్రభూమి

నవంబర్ 30, 2014

ఇదా మతం?

Posted in దైవం వద్ద 8:24 సా. ద్వారా వసుంధర

bali

ఆంధ్రభూమి

మన మతమేదో మనదే!

Posted in దైవం వద్ద 7:44 సా. ద్వారా వసుంధర

matam

ఆంధ్రజ్యోతి

తర్వాతి పేజీ