జనవరి 18, 2023

సంక్రాంతి కూచిపూడి నృత్యకేళి 2023

Posted in కళారంగం, లలిత కళలు వద్ద 7:06 సా. ద్వారా వసుంధర

బాలసాహితీ శిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

జనవరి 14, 2023

ముత్యాల ముగ్గు పోటీః తెలుగు NRI రేడియో

Posted in ఇతర పోటీలు, కళారంగం వద్ద 6:41 సా. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మహిళలందరికీ సంక్రాంతి పండగ సందర్భంగా సువర్ణ అవకాశం..! తెలుగు NRI రేడియో ( తెలుగువారి గుండె చప్పుడు ) నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గు కాంటెస్టులో పాల్గొనండి..! ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు
గెలుపొందండి..!

అంద‌మైన ముత్యాల ముగ్గులు వేసి గెలుపొందిన వారికీ

1st ప్రైజ్ – లక్ష విలువ గల గోల్డ్ పెండెంట్.. స్పాన్సర్డ్ బై .. మాయ జువెల్లర్స్. http://www.maayafinejewels.com

2nd ప్రైజ్ – శాంసంగ్ 5 జి ఫోన్

3rd ప్రైజ్ – లేటెస్ట్ ఒప్పో 5జి ఫోన్ లను అందివ్వ‌బోతున్నామ‌ని తెలుపుట‌కు సంతోషిస్తున్నాము.

దీనికి మీరు చేయాల్సిందల్లా సంక్రాంతి రోజున మీ ఇంటిముందు ముగ్గు వేసి, దాని పక్కన తెలుగు ఎన్నారై రేడియో -2023 (తెలుగువారి గుండె చప్పుడు ) అని రాసి , ఫోటో తీసి మాకు వాట్సాప్ నెంబర్ కి +919849410062 పంపండి.

ముత్యాలముగ్గు పోటీ చివరి తేదీ- 17- జనవరి- 2023

నోట్: ముగ్గు ప్రక్కన తెలుగు NRI రేడియో -2023 (తెలుగు వారి గుండె చప్పుడు) అని రాయకపోతే అవి చెల్లవు.

యాసలు వేరైనా భాష ఒక్కటే..
దేశాలు వేరైనా రేడియో ఒక్కటే..
అదే తెలుగు NRI రేడియో.
తెలుగు NRI రేడియో యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. 24 గంటలు వీనులవిందైన సంగీతాన్ని ఆస్వాదించండి.

మిత్రులారా , మీ కుటుంబములో/ మీ వాట్సాప్ గ్రూప్/ మీ ఊరిలో ఎవరో ఒకరికి అద్భుతముగా ముగ్గు వేసే నైపుణ్యం ఉండవచ్చు వాళ్లకు కూడా ఇది షేర్ చేయండి , సంక్రాంతి పండగ రోజు లక్ష రూపాల విలువగల డైమండ్ లాకెట్ మరియు స్మార్ట్ ఫోన్స్ మీ కుటుంబ సభ్యులదే కావచ్చు , మరి ఇంకెందుకు ఆలస్యం , వెంటనే షేర్ చేయండి …

సలహాలు/సూచనలు పంపాలంటే (లేదా) మీరు కూడా రేడియో వ్యాఖ్యాత (RJ – రేడియో జాకీ) కావాల‌నుకుంటే ఇమెయిల్ చేయండి info.telugunriradio@gmail.com
http://www.telugunriradio.com

జనవరి 3, 2023

ఆహ్వానంః నాటకోత్సవం

Posted in కళారంగం, సాహితీ సమాచారం వద్ద 4:30 సా. ద్వారా వసుంధర

చందమామలు (వాట్‍సాప్) సౌజన్యంతో

మిత్రులందరికీ స్వాగతం
రండి ఈ రోజు సాయంత్రం
ఎన్టీరామారావు కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి.

రెండు నాటికలనూ
వాటి నడుమ సభా కార్యక్రమం వీక్షించవచ్చు

మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సాధించిన సాంస్కృతిక, సామాజిక ప్రగతికి నాటకం ఒక సాధనం.

నాటకాన్ని ప్రోత్సహించడం అంటే, సమయం కేటాయించుకొని నాటకం చూడటమే!

Bonus: నేను శ్రీ ఉప్పలూరి సుబ్బరాయశర్మగారి పురష్కారం అందుకోబోతున్న సందర్భ వేడుకను కూడా వీక్షించవచ్చు.

ఇట్లు

దాసరి వెంకటరమణ

జనవరి 2, 2023

పలకరింపుః ‘స్వర్ణకమలం’ తార షరాని లోవెల్

Posted in కళారంగం, వెండి తెర ముచ్చట్లు వద్ద 4:48 సా. ద్వారా వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

డిసెంబర్ 31, 2022

ఆహ్వానంః తానా చైతన్య స్రవంతి

Posted in కళారంగం, సాహితీ సమాచారం వద్ద 6:45 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

గత పేజీ · తర్వాతి పేజీ