జనవరి 26, 2023

అభినందనః శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

Posted in లలిత కళలు, వినోదం వద్ద 4:03 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో


మా చిన్నతనంలో కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ ఉన్నదంటే రాత్రి తొమ్మిది అని పదిగంటలకు మొదలయ్యేది. నాలుగు గంటలపాటు కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ చెప్పేవారు. ఎన్నో భక్తిగీతాలు సందర్భోచితంగా ఎంతో హృద్యంగా పాడుతూ రసవత్తరంగా కథను చెప్పటంలో ఆయనే నెంబర్ వన్. తెలుగునాట హరికథ చెప్పటంలో ఆరు దశాబ్దాలకు పైగా ఖ్యాతిని పొందిన కళాకారులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.
ఎంతోమంది శిష్యులను హరికథ కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత వారిది.
న్యూఢిల్లీలో ఉన్న ఏ.పి. భవన్ లోనూ వారి హరికథ ఏర్పాటు చేసినట్లు విన్నాను.

ఆలస్యంగా నైనా తెలుగునాట ఒక హరికథ కళాకారుడికి పద్మశ్రీ లభించటం ఎంతైనా ఆనందదాయకం.

అభినందనలు.

జనవరి 18, 2023

సంక్రాంతి కూచిపూడి నృత్యకేళి 2023

Posted in కళారంగం, లలిత కళలు వద్ద 7:06 సా. ద్వారా వసుంధర

బాలసాహితీ శిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

సెప్టెంబర్ 3, 2022

తెలుగు వర్సిటీ 2019 కీర్తి పురస్కారాలు

Posted in కళారంగం, లలిత కళలు, సాహితీ సమాచారం వద్ద 1:07 సా. ద్వారా వసుంధర

బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

జూలై 25, 2022

సంస్మరణః శ్రీ పనస హనుమద్దాసు

Posted in కళారంగం, లలిత కళలు, సంగీత సమాచారం, సాహితీ సమాచారం వద్ద 6:32 సా. ద్వారా వసుంధర

బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

జూలై 20, 2020

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in కళారంగం, పుస్తకాలు, రచనాజాలం, లలిత కళలు, సాహితీ సమాచారం వద్ద 4:08 సా. ద్వారా వసుంధర

వ్యాసాలకు ఆహ్వానం

ఆదేశ్ రవి కవిత్వగానం

చిత్రకళాద్రష్ట కొండపల్లి శేషగిరిరావు

దాశరధి సాహిత్య పురస్కారం

శతాబి సూరీడు – పుస్తక పరిచయం

తర్వాతి పేజీ