మే 25, 2023

బాలసాహిత్యం – గేయాలు

Posted in కవితాజాలం, బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 8:31 సా. ద్వారా వసుంధర

బాలసాహితీ శిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

మే 21, 2023

ఆహ్వానంః నెలనెలా తెలుగు వెలుగు (తానా)

Posted in కవితాజాలం, సాహితీ పథ్యం వద్ద 6:51 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

మే 19, 2023

తెలుగు పద్య, గేయ కావ్యాల పోటీః తానా

Posted in కవితల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 12:29 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

మే 7, 2023

ఆహ్వానంః ఖమ్మం ఈస్థటిక్స్ -2023 పురస్కారాలు

Posted in కథల పోటీలు, కథాజాలం, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 4:59 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

గడువు తేదీ పెంపుః నాడు-నేడు కవితల పోటీ

Posted in కవితల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 11:28 ఉద. ద్వారా వసుంధర

విశాఖపట్నం కళావేదిక కల్చరల్ & ఛారిటబుల్ ట్రస్ట్ (నండూరి రామకృష్ణ గారి)
ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న
నాడు..నేడు
(1947-2022)
75సంవత్సరాల జనజీవనం
అనే అంశంపై ఉత్తరాంధ్ర జిల్లా స్థాయి కవితలపోటీకి అనూహ్యమైన
స్పందన వచ్చింది,
అందువలన గడువు తేదీని
మే18 వరకూ పొడిగించడం
జరిగింది ,ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని
కవులందరినీ కోరుచున్నాము
మీ కవితలను పోస్ట్ ద్వారా మాత్రమే పంపించవలసివుంటుంది,
ఈ పోటీలో గెలుపొందిన విజేతలను ఈనెల 28వతేదీ
ఆదివారం సాయంత్రం విశాఖపట్నం పౌరగ్రంధాలయంలో జరిగే
కళావేదిక కార్యక్రమంలో ప్రకటించడం
జరుగుతుంది మొదటి బహుమతి: 2000.00
ద్వితీయ బహుమతి: 1000.00
తృతీయ బహుమతి:500.00
మూడు కవితలకు ప్రోత్సాహకబహుమతులు కలవు.
మరిన్ని వివరాలకు
8522899458 నంబరుకు
కాంటాక్ట్ చేయగలరు.
మరో సెల్ నెంబరు.
94928 26673
డా: నండూరి రామకృష్ణ
Plot no. 132, Sector 8
MVP COLONY
VISAKHAPATNAM
530017.
కవులందరూ మీమీ కవితలను రాసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ….

సాలిపల్లి మంగామణి(శ్రీమణి)
(కళావేదిక కల్చరల్ & ఛారిటబుల్ ట్రస్ట్)

తర్వాతి పేజీ