జనవరి 5, 2023
ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలుః మనతెలుగుకథలు.కామ్
ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు
ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-
ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-
మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.
నిబంధనలు :
*సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.
*ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి.
*వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది.
*మొత్తం నవల ఒకేసారి పంపాలి.
*రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి.
*మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి.
*సీరియల్ నవలలు పంపాల్సిన చివరి తేదీ 15/01/2023.
*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు.
*మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.
*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.
*ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును.
*వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
* మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
*పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు.
*ఫలితాలు 15/04/2023 న ‘మనతెలుగుకథలు.కామ్’ లో ప్రచురింపబడతాయి.
*తుది నిర్ణయం ‘మనతెలుగుకథలు.కామ్’ వారిదే.
*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
*గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.
*మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు. ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు.
*మనతెలుగుకథలు.కామ్’ యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.
*బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.
మన తెలుగు కథలు.కామ్ లో వసుంధర కథ ‘నేనూ వాట్సాపూ కోడీ కుంపటీ’
మన తెలుగు కథలు.కామ్ లో నేడు ప్రచురితమైన వసుంధర కథ- ‘నేనూ వాట్సాపూ కోడీ కుంపటీ’ కథని చదవడానికి, వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
క్రింద ఇవ్వబడిన లింక్ ను కాపీ చేసి, మెయిల్ ద్వారాగానీ, వాట్సాప్ ద్వారాగానీ మీ రచనను మీ బంధువులకు,స్నేహితులకు,అభిమానులకు వెంటనే షేర్ చెయ్యవచ్చు.
https://www.manatelugukathalu.com/post/nenu-whatsapp-kodi-kumpati-telugu-story-1471
Twitter Link
వసుంధర ప్రొఫైల్ లింక్
https://www.manatelugukathalu.com/profile/vasumdhara/profile
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథ మా యూ ట్యూబ్ ఛానల్ లోకి అప్లోడ్ చెయ్యబడింది.
ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
Video link
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు ఎంపిక చేసిన కథలను పోడ్కాస్ట్ చేస్తున్నారు. అంటే మంచి కథలను చదివి వినిపిస్తున్నారు. దానికి సంబంధించిన లింక్ ను ఇక్కడ అందిస్తున్నాము. దీన్ని సబ్స్క్రయిబ్ చేసుకుంటే ఆ కథలను మీరు వినవచ్చును. ఇంకా అప్ డేట్స్ పొందవచ్చు.
దయ చేసి ఈ లింక్ ను మీ మిత్రులకు, అభిమానులకు షేర్ చెయ్యండి.
https://linktr.ee/manatelugukathalu
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.