జనవరి 25, 2023

“శాక్రమెంటో తెలుగు వెలుగు” జనవరి – 2023

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 9:05 సా. ద్వారా వసుంధర

“శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక – 2023 వార్షిక సంచిక లంకెలు ఎందుకో మొరాయించిన కారణంగా కొత్త లంకెలు ఈ క్రింద పొందుపరచడం జరిగింది. జరిగిన అసౌకర్యానికి క్షంతవ్యులం.

https://drive.google.com/file/d/1SyIzQ0n0Q6_4iwlW3RYY2OHBW3dDsOWf/view 

https://tinyurl.com/TagsTeluguVelugu33

ధన్యవాదాలు,

శాక్రమెంటో తెలుగు పత్రిక సంపాదక బృందం 

జనవరి 20, 2023

సహరి జనవరి 20, 2023

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 3:57 సా. ద్వారా వసుంధర

సహరి (వాట్‍సాప్) సౌజన్యంతో

సినీవాలి జనవరి 2023

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 1:10 సా. ద్వారా వసుంధర

కథకుల ముఖచిత్రాలు పత్రికలకు సత్సంప్రదాయం, గొప్ప అలంకారం. సినీవాలికి అభినందనలు.

ఈ నెల ‘సినీవాలి మాసపత్రిక’ విడుదల అయింది.

‘రేలపూల’ పరిమళాలు పంచుతూ, తెలుగు సాహితీ లోకానికి గిరిజనుల జీవిత సుగంధాలను పరిచయం చేసిన, అసమాన్య రచయిత్రి Sammeta Umadevi గారు, ఈ మాసపు ముఖపత్ర అతిథి.

వారి గురించిన సంపాదకీయంలోని కొన్ని excerpts..

జీవితం, అందరికీ పూలబాట కాదు. ముళ్ళబాటల్లో ప్రయాణించిన వారికే, పూలబాటల లాలిత్యం తెలుస్తుంది. మనం ముళ్ళబాటల్లో నడిచామని ప్రపంచానికి మన దుఃఖాన్ని పంచకూడదు.

ప్రజల జీవితాల్లో ‘రేలపూలు’ పూయించి నవనవోన్మేష సుమ సుగంధాలను ప్రసరిస్తూ, ఈ దుఃఖభరిత ప్రపంచంలో ఒక ఆశావహ దృక్పథాన్ని నింపుతున్న ఉమాదేవిగారు తమ సాహితీ ప్రయాణంలో మరిన్ని ఉత్కృష్టమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ……

సంపాదకీయం మరియు మిగిలిన కథలు, సీరియల్స్, కవితలు, ‘ఆకాశమే హద్దుగా’ వంటి శీర్షికలు చదవడానికి

http://www.cineevaali.com లింక్ తెరిచి పత్రికలోని సాహితీ గగనంలో విహరించండి.

జనవరి 18, 2023

ఓ సారి చూడండి… అంతే!

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 7:20 సా. ద్వారా వసుంధర

ఓ సారి చూడండి అంతే (వాట్‍సాప్) సౌజన్యంతో

జనవరి 16, 2023

ఓ సారి చూడండి అంతే! – వాట్‍సాప్ ప్రసార సంచిక

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 4:22 సా. ద్వారా వసుంధర

శ్రీ సుధామ (వాట్‍సాప్) సౌజన్యంతో

రచయిత (త్రు)లకు ఆహ్వానం
:::::::::::::::::::::::::::::::::::::::::::::

కవులు రచయితలైన మీరు, మీ రచనలు టెక్స్టు ఫార్మాట్ లో ఎప్పుడయినా
98492 97958 కు
వాట్సప్ ద్వారా పంపించవచ్చు .

ఎంపికచేసినవి మొదటి లేక మూడవ గురువారం సంచికలో పొందు పరచబడతాయి. రచనల పరిశీలనకు కనీసం నెల్లాళ్ళ వ్యవధి పడుతుంది

ప్రత్యేక సందర్భాలకు ఉద్దేశించిన రచనలు అంతకు ముందు నెల 10 వ తేదీలోగా
98492 97958 కే
టెక్స్ట్ రూపంలో వాట్సప్ చేయండి

మీ సరికొత్త రచనతో బాటు మీ పేరు, ఊరు ,చిరునామా, సెల్ ఫోన్ నెంబరే కాక- మీ గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా పేటియం నెంబర్ విధిగా పంపాలి

ప్రతి సంచికలో న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన కొన్ని రచనలకు చిరు పారితోషికం- నగదు లేక పుస్తకరూపేణా పబడుతుంది. అంతేకాదు !
ఎంపిక చేసిన ఆ కొన్ని రచనలను, అయిదు లక్షలకు పైగా వీక్షకులున్న తెలుగు గ్లోబల్.కామ్ (సాహిత్య పేజీ)లో నమోదు చేయడం జరుగుతుంది.
మీ సరికొత్త రచనలతో ప్రసార సంచికను సుసంపన్నం చేయండి

ప్రసారసంచిక వాట్సప్ గ్రూప్ సభ్యులకు సాదర మనవిః

వాట్సప్ లో ….
*మీ ఫోన్ లో గ్రూప్ సౌండ్ ఆల్వేస్ మ్యూట్ లో ఉంచుకోండి

*మీరు చూసినవి, విన్నవి ,చదివినవి అయిన అంశాలను ఎప్పటికప్పుడు గానీ లేదా మొదటి మూడవ గురువారాలలో రాత్రి
ప్రసారసంచిక ముగిసాక గానీ డిలీట్ చేసేసుకోండి .

(అందుకు పైన కనిపించే గ్రూప్ పేరు మీద క్లిక్ చేయండి .ఆపై క్రిందికి పూర్తిగా స్క్రోల్ చేయండి Clear Chat అన్న దానిమీద నొక్కి ఆపై Delete All messages మాత్రమే జాగ్రత్తగా నొక్కండి .తిరిగి Back కు రాగానే అంతవరకు గ్రూపులో ఉన్నవన్నీ పోతాయి )ఇక అందువల్ల మీ ఫోన్ కు స్టోరేజి సమస్య ఉండదు.

గ్రూప్ ఎట్టి పరిస్థితులలోనూ ఎప్పుడూ లెఫ్ట్ కాకండి. ఒక మౌన ప్రేక్షకునిగా నయినా ఉంటూ సదా ప్రోత్సహించండి

మరో విన్నపం


*ప్రసారసంచికలోని అంశాలపై మీఅభిప్రాయాలూ, స్పందనలూ ఎప్పటికప్పుడు
98492 97958 కు
వాట్సాప్ చేయండి . అలాగే మొదటి, మూడవ గురువారాలలో సాయంత్రం అయిదు గంటలకు

changed this groups settings to allow All participants to send messages
అని వేదిక ఓపెన్ అయినప్పుడు నేరుగా గ్రూపులో రాత్రి ఎనిమిది గంటలవరకూ మీరు ఉదయం నుంచీ నాటి సంచికలో వచ్చిన (విన్న,చూసిన ,చదివిన).వివిధ అంశాలపై మీ అభిప్రాయాలూ, విమర్శలు ,స్పందనలు- కింద మీ పేరు, ఊరు పేర్కొంటూ నేరుగా గ్రూపులోనే తప్పక పోస్ట్ చేయండి .

(దయచేసి వట్టినే ఏవో ఈ మోజీలు పెట్టడంకాక అక్షరాల్లో రాసి కవులకు రచయితలకు వారి రచనపై మీ అమూల్య
అభిప్రాయాలు తెలపండి )

దయచేసి ఎలాంటి లింకులూ ఇవ్వకండి. ఆహ్వాన పత్రాల వంటివి వేరేవి ఏవో ఫార్వర్డ్ చేయకండి. మీ రచనలు ఏవయినా సరే గ్రూపులో కాక
98492 97958
నెంబర్ కే వాట్సప్‍లో పంపండి ,

మీరున్న గ్రూప్ లో మొదటి మూడవ గురువారాలలో వేదిక తెరచిన సాయంకాలం 5 నుండి రాత్రి 8 వరకూ మీరు పోస్టుచేసిన నాటి ప్రసారసంచికలోని అంశాలపై మీ స్పందనలు, అభిప్రాయాలు, మిగతా మూడు విభాగాలకు వందలాదిమందికి అందేలా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది .

దయచేసి లింక్ లు ఇవ్వడం వేరేవేవో ఫార్వర్డ్ చేయడాలు చేయవద్దని మరోమారు మనవి

ఈ అంశాలు గుర్తుంచుకుని వాట్సప్ మాధ్యమంలో ప్రతినెలా మొదటి మూడు గురువారాల ప్రసార సంచికగా సమాదరిస్తూ మన గ్రూప్ ప్రత్యేకత నిలబడేలా ఎప్పటికీ
ఓ సారి చూడండి …..అంతే !

గత పేజీ · తర్వాతి పేజీ