నవంబర్ 25, 2013

నవ్య నీరాజనం

Posted in మన కథకులు వద్ద 1:30 సా. ద్వారా వసుంధర

నవ్య వారపత్రిక నవ్యనీరాజనంగా పరిచయం చేస్తున్న కథకులపై కొన్ని వ్యాసాలకు లింకులు గతంలో ఇచ్చాం. కొనసాగుతున్న ఈ శీర్షికలో జతపడిన మరికొందరు కథకులు:

జంపాల చౌదరి   వసుంధర   బులుసు-జీ-ప్రకాష్  డా. ఆలూరి విజయలక్ష్మి నిష్టల వెంకటరావు  తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి  చిలుకూరి దేవపుత్ర  డా. ధేనువకొండ శ్రీరామమూర్తి  

ప్రయాగ రామకృష్ణ  ఆకెళ్ళ  అంగర వేంకట కృష్ణారావు   పులిగడ్డ విశ్వనాథరావు  డాక్టర్ ఎన్. గోపి   నాయుని కృష్ణమూర్తి   రసరాజు   సి.ఎస్. రావు  అద్దేపల్లి రామమోహనరావు   

కోడూరి శ్రీరామమూర్తి   డి.ఆర్. ఇంద్ర   పి.వి.ఆర్. శివకుమార్   భాగవతుల కృష్ణారావు    రావి కొండలరావు    ముక్తేవి భారతి    తులసీ బాలకృష్ణ   గుత్తుల భాస్కరరావు   వాడ్రేవు చినవీరభద్రుడు 

గిడుగు రాజేశ్వరరావు   శ్రీకంఠస్ఫూర్తి    అరిగే రామారావు    డాక్టర్ పాలకోడేటి    డా. వి. చంద్రశేఖరరావు    జంధ్యాల మాలతి    రాధా మనోహరన్   డాక్టర్ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి 

కుప్పిలి పద్మ    కృత్తివెంటి శ్రీనివాసరావు    ఆలపర్తి రామకృష్ణ    మధురాంతకం నరేంద్ర    వాడ్రేవు వీరలక్ష్మీదేవి    వేలూరి వేంకటేశ్వరరావు    వారాల కృష్ణమూర్తి   జగన్నాథశర్మ   

డా. యు.ఎ. నరసింహమూర్తి   కొవ్వలి లక్ష్మీనరసింహరావు   ఎలక్ట్రాన్    డా. లంకా శివరామప్రసాద్    గొర్లి శ్రీనివాసరావు    కాశీభట్ల వేణుగోపాల్    సి. వేణు    గరికిపాటి నరసింహారావు  

డా. ద్వా.నా. శాస్త్రి   ఆచార్య బేతవోలు రామబ్రహ్మం   సామవేదం షణ్ముఖశర్మ   పప్పు వేణుగోపాలరావు

ఏప్రిల్ 8, 2013

అనువాద విశారద

Posted in మన కథకులు వద్ద 10:58 ఉద. ద్వారా వసుంధర

Sharada ఆమె రాణించిన కొన్ని సహజ పదవులు సుత, సతి, మాత. విదేశాల్లో విజ్ఞాన శాస్త్ర పరిశోధకురాలుగా రాణిస్తున్న విద్యాధికురాలే కాక విశిష్ట విలక్షణ  రచయిత్రి కూడా. అలా ఆమె తన పేరు శారదను సార్థకం చేసుకున్నారు. వాస్తవాలను సహేతుకంగానూ, నిర్భయంగానూ చెబుతాయి ఆమె కథలు. సమాజాన్ని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోమంటాయి ఆమె వ్యాసాలు. అవి వివాదస్పదమో, విలక్షణమో ఐతే మనని మనం సంస్కరించుకోవాలని అర్థం. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందుకు జాజిమల్లికి ఆమె ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ చదవండి.

ఏప్రిల్ 30, 2012

నవ్య నీరాజనం

Posted in మన కథకులు వద్ద 1:04 సా. ద్వారా వసుంధర

నవ్య వారపత్రిక నవ్యనీరాజనంగా పరిచయం చేస్తున్న కథకులపై కొన్ని వ్యాసాలకు లింకులు గతంలో ఇచ్చాం. కొనసాగుతున్న ఈ శీర్షికలో జతపడిన మరికొందరు కథకులు:

ముద్దంశెట్టి హనుమంతరావు  నందిని సిధారెడ్డి  నందుల సుశీలాదేవి  పోలాప్రగడ సత్యనారాయణమూర్తి  జె. లక్ష్మీరెడ్డి    దాట్ల దేవదానంరాజు   పి.వి. సునీల్ కుమార్  

బండి నారాయణస్వామి   వంగూరి చిట్టెన్‍రాజు   ఎమ్మెస్వీ గంగరాజు   మానస   సి. ఆనందారామం     సి. రామచంద్రరావు   సామల సదాశివ     బలివాడ కాంతారావు   

భువనచంద్ర    రవ్వా శ్రీహరి   డి. విజయభాస్కర్    పతంజలి శాస్త్రి   దేవరాజు రవి   ఎం.డి. సౌజన్య 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నవంబర్ 28, 2011

నవ్యనీరాజనం

Posted in మన కథకులు వద్ద 3:29 సా. ద్వారా వసుంధర

నవ్య వారపత్రిక నవ్యనీరాజనంగా పరిచయం చేస్తున్న కథకులపై కొన్ని వ్యాసాలకు లింకులు గతంలో ఇచ్చాం.

కొనసాగుతున్న ఈ శీర్షికలో జతపడిన మరికొందరు కథకులు:

శంకరమంచి పార్థసారథి  తుమ్మేటి రఘోత్తమ రెడ్డి  కాలువ మల్లయ్య  డి. కామేశ్వరి  కృష్ణ  దేవిప్రియ వాణిశ్రీ  వల్లూరు శిప్రసాద్  ఆరి సీతారామయ్య  ఎం.వి.వి. సత్యనారాయణ  కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ జానకీ జాని  ధారా రామనాథశాస్త్రి  ఇంద్రగంటి జానకీబాల  గిరిజశ్రీ భగవాన్  పొత్తూరి విజయలక్ష్మి  అక్కినపల్లి సుబ్బారావు  శాంతి నారాయణ  గోపి  త్రిపుర

జూన్ 28, 2011

నవ్యనీరాజనం

Posted in మన కథకులు వద్ద 4:48 సా. ద్వారా వసుంధర

నవ్య వారపత్రిక నవ్యనీరాజనంగా పరిచయం చేస్తున్న కథకులపై కొన్ని వ్యాసాలకు లింకులు గతంలో ఇచ్చాం.

కొనసాగుతున్న ఈ శీర్షికలో జతపడిన మరికొందరు కథకులు:

ఎం.వి.ఎస్. హరనాథరావు

పంతుల జోగారావు

గొల్లపూడి మారుతీరావు

పుల్లెల శ్రీరామచంద్రుడు

బోయజంగయ్య

ఎ.వి. రెడ్డిశాస్త్రి

ఎన్. తారకరామారావు

సలీం

తల్లావఝ్జల సుందరం 

మల్లాప్రగడ రామారావు

పి. సత్యవతి

కాశీ విశ్వనాథ్

రావినూతల సువర్నాకన్నన్

దాసరి అమరేంద్ర

మెడికో శ్యామ్

ముదిగంటి సుజాతారెడ్డి

పాపినేని శివశంకర్

దిలావర్

అల్లం శేషగిరిరావు

గత పేజీ · తర్వాతి పేజీ