జనవరి 7, 2022
మన తెలుగు కథలు డాట్ కామ్ లో ‘అమ్మో వాట్సాపు’
అమ్మో, వాట్సాపు! కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
క్రింద ఇవ్వబడిన లింక్ ను కాపీ చేసి, మెయిల్ ద్వారాగానీ, వాట్సాప్ ద్వారాగానీ ఈ రచనను మీ బంధువులకు,స్నేహితులకు,అభిమానులకు వెంటనే షేర్ చెయ్యవచ్చు.
https://www.manatelugukathalu.com/post/ammo-whatsapu-telugu-story-804
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథ మా యూ ట్యూబ్ ఛానల్ లోకి అప్లోడ్ చెయ్యబడింది.
ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
Video link
https://youtu.be/8viiUjyE1rI
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు ఎంపిక చేసిన కథలను పోడ్కాస్ట్ చేస్తున్నారు. అంటే మంచి కథలను చదివి వినిపిస్తున్నారు. దానికి సంబంధించిన లింక్ ను ఇక్కడ అందిస్తున్నాము. దీన్ని సబ్స్క్రయిబ్ చేసుకుంటే ఆ కథలను మీరు వినవచ్చును. ఇంకా అప్ డేట్స్ పొందవచ్చు.
దయ చేసి ఈ లింక్ ను మీ మిత్రులకు, అభిమానులకు షేర్ చెయ్యండి.
https://linktr.ee/manatelugukathalu
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
ధన్యవాదాలు.
డిసెంబర్ 16, 2021
వసుంధర ‘మూడో సర్టిఫికెట్’
మూడో సర్టిఫికెట్ కథ మనతెలుగుకథలు.కామ్ వారి నాన్ స్టాప్ బహుమతులలో ఈ వారం ఉత్తమ కథ (28/11/2021) గా ఎంపికయింది.
కథకు లంకెః https://www.manatelugukathalu.com/post/mudo-certificate-telugu-story-745
యూట్యూబ్ లంకెః మూడో సర్టిఫికెట్
మే 21, 2021
చందమామలో వసుంధర కథలు- ఆంగ్లంలో
తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.
చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.
51 కథలు. 144 పేజీలు. పీజీకి కనీసం ఒక రంగుల బొమ్మ. చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ బొమ్మలు. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.
ఇప్పుడీ కథలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయని తెలియబర్చడానికి చాలా ఆనందంగా ఉంది. వివరాలకు లంకె కింఅ ఇస్తున్నాం.

ఏప్రిల్ 10, 2021
చందమామ కథలు-2 వసుంధర
తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.
చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.
వారు ప్రచురించిన తొలి సంపుటి చందమామ కథలు- 1 (వసుంధర) వివరాలు గతంలో ఇచ్చాం.
ఇప్పుడు చందమామ కథలు-2 మార్కెట్లోకి వచ్చింది. 46 కథలు. 144 పేజీలు. ప్రతి పీజీలోనూ చందమామ తరహాలో మళ్లీ కొత్తగా రంగు రంగుల బొమ్మలు. అవి చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ కుంచె దిద్దినవి కావడం. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.
ఈ విశేషాన్ని మీతో పంచుకోవడానికి మించిన ఆనందమేముంది?

డిసెంబర్ 5, 2020
చందమామ కథలు-1 వసుంధర
తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.
చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.
51 కథలు. 144 పేజీలు. పీజీకి కనీసం ఒక రంగుల బొమ్మ. చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ బొమ్మలు. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.
ఈ విశేషాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.