మే 26, 2023
భువి నుండి దివికి
హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

ప్రముఖ కార్టూనిస్టు శ్రీ బి వి సత్యమూర్తి గారు 25-5-2023 నాడు స్వర్గస్తులైనట్లు తెలిసి చింతిస్తున్నాము. వారి పవిత్రాత్మకు శాంతిచేకూరాలని సద్గతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాము.వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢసంతాపం తెలియజేసుకుంటున్నాము.
1-1-1939 నాడు రామచంద్రపురంలో జన్మించిన వీరు ప్రముఖ హిప్నాటిస్టు శ్రీ బి వి పట్టాభిరాం గారిసోదరులు.
(పైకార్టూన్లు శ్రీ కళాసాగర్ గారి 450 పేజీల పెద్దపుస్తకం “కొంటెబొమ్మల బ్రహ్మలు” సౌజన్యంతో )
లాల్
విశాఖపట్నం
26-5-2023
స్పందించండి