మే 2, 2023

రచయితలకు పోటీల సూచికః జూన్ 1 2023

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 7:16 సా. ద్వారా వసుంధర

మాకు అందిన సమాచారాన్ని అక్షరజాలం పాఠకుల సౌలభ్యంకోసం ఇక్కడ క్రోడీకరించి ఇస్తున్నాం. దీనికి అదనపు సమాచారం ఉంటే అందించగలరు. ఇందులో పొరపాట్లు ఉంటే సూచించగలరు. ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేస్తుంటాం. కాబట్టి జూలై నెలలో కొత్త జాబితా ఇచ్చేవరకూ ఈ లంకెను భద్రపర్చుకోగలరు.

చివరి తేదీ జూన్ 20, 2023 కవితల పోటీః అక్షరసేద్యం ఫౌండేషన్

చివరి తేదీ జూన్ 21, 2023 నవలల పోటీః జాగృతి

చివరి తేదీ జూన్ 30, 2023 సినిమా కథల పోటీః నిత్య

చివరి తేదీ జూన్ 30, 2023 అత్తివిల్లి శిరీష స్మారక కథల పోటీః పాలపిట్ట

చివరి తేదీ జూన్ 30, 2023 రైతు మినీకథల పోటీః విశాలాక్షి

చివరి తేదీ ఆగస్ట్ 15, 2023 దీపావళి కథల పోటీః ప్రకాశిక

చివరి తేదీ ఆగస్ట్ 31, 2023 కథల పోటీలుః ఖమ్మం ఈస్థటిక్స్ -2023 పురస్కారాలు

చివరి తేదీ సెప్టెంబర్ 22, 2023 ఉగాది నవలల పోటీ- 2023ః చదువు

చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023 శ్రీమతి తటవర్తి భారతి స్మారక కథల పోటీ

చివరి తేదీ అక్టోబర్ 15, 2023 విజయదశమి 2023 కథల పోటీలుః మనతెలుగుకథలు.కామ్

చివరి తేదీ మార్చి 1, 2024 (?) కథలు, కవితల పోటీః శ్రీశైల సాంస్కృతిక సమాఖ్య

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: