జనవరి 5, 2023
రచయితలకు పోటీల సూచికః జనవరి 5 2023
మాకు అందిన సమాచారాన్ని అక్షరజాలం పాఠకుల సౌలభ్యంకోసం ఇక్కడ క్రోడీకరించి ఇస్తున్నాం. దీనికి అదనపు సమాచారం ఉంటే అందించగలరు. ఇందులో పొరపాట్లు ఉంటే సూచించగలరు. ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేస్తుంటాం. కాబట్టి ఫిబ్రవరిలో కొత్త జాబితా ఇచ్చేవరకూ ఈ లంకెను భద్రపర్చుకోగలరు.
చివరి తేదీ జనవరి 5, 2023 కథా విరించి కథల పోటీ
చివరి తేదీ జనవరి 10, 2023 కవితల పోటీః చందనా ఫౌండేషన్
చివరి తేదీ జనవరి 15, 2023 అంతర్జాతీయ కార్టూన్ పోటీలుః తానా
చివరి తేదీ జనవరి 15, 2023 ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలుః మనతెలుగుకథలు.కామ్
చివరి తేదీ జనవరి 17, 2023 ముత్యాల ముగ్గు పోటీః తెలుగు NRI రేడియో
చివరి తేదీ జనవరి 26, 2023 తెలుగు పరిశోధన వ్యాసరచన పోటీలు 2023
చివరి తేదీ జనవరి 30, 2023 మినీహాస్యకథల పోటీః హాస్యానందం
చివరి తేదీ జనవరి 31, 2023 ఉగాది కవితల పోటీః సాహితీకిరణం
చివరి తేదీ జనవరి 31, 2023 ఉగాది బాలల కథల పోటీః సుగుణ సాహితీ సమితి
చివరి తేదీ జనవరి 31, 2023 గడువు తేదీ పెంపుః వచనకవితలకు ఆహ్వానంః ఎక్స్‌రే
చివరి తేదీ ఫిబ్రవరి 5, 2023 కార్టూన్ల పోటీః నవ మల్లెతీగ
చివరి తేదీ ఫిబ్రవరి 5, 2023 కవితల పోటీః వసుంధర వివిమం
చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023 ఉగాది కథల పోటీః ప్రసన్న భారతి
చివరి తేదీ ఫిబ్రవరి 15, 2023 సీరియల్ నవలల పోటీః స్వాతి వారపత్రిక
చివరి తేదీ ఫిబ్రవరి 20, 2023 ఆహ్వానంః కథల పోటీ (విశాఖ సాహితి)
చివరి తేదీ ఫిబ్రవరి 20, 2023 కార్టూన్ల పోటీః ఎన్‍సిసిఎఫ్
చివరి తేదీ ఫిబ్రవరి 28, 2023 అనిల్ అవార్డ్ నవలల పోటీః స్వాతి మాసపత్రిక
చివరి తేదీ ఫిబ్రవరి 28, 2023 ఉగాది కథల పోటీః విశాఖ సంస్కృతి
చివరి తేదీ ఫిబ్రవరి 28, 2023 కథలు, కవితల పోటీః సుమతి
చివరి తేదీ ఫిబ్రవరి 28, 2023 రాష్ట్రస్థాయి కథానికల పోటీః విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య
చివరి తేదీ మార్చి 5, 2023 కథల పోటీలుః వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
చివరి తేదీ మార్చి 12, 2023 ఉగాది కామెడీ కథలు, కవితల పోటీః సహరి
చివరి తేదీ మార్చి 15, 2023 2023 ఉగాది పోటీలుః తెలుగు భాషోద్యమ సమాఖ్య
చివరి తేదీ మార్చి 20, 2023 కథలు, జోక్సు పోటీలుః మనతెలుగుకథలు.కామ్
చివరి తేదీ మార్చి 20, 2023 మినీకథల పోటీః విశాలాక్షి
చివరి తేదీ మార్చి 31, 2023 తానా ఆహ్వానంః పిల్లల బొమ్మల కథల పుస్తకాలు
స్పందించండి