జనవరి 3, 2023
ఆహ్వానంః నాటకోత్సవం
చందమామలు (వాట్‍సాప్) సౌజన్యంతో


మిత్రులందరికీ స్వాగతం
రండి ఈ రోజు సాయంత్రం
ఎన్టీరామారావు కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి.
రెండు నాటికలనూ
వాటి నడుమ సభా కార్యక్రమం వీక్షించవచ్చు
మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సాధించిన సాంస్కృతిక, సామాజిక ప్రగతికి నాటకం ఒక సాధనం.
నాటకాన్ని ప్రోత్సహించడం అంటే, సమయం కేటాయించుకొని నాటకం చూడటమే!
Bonus: నేను శ్రీ ఉప్పలూరి సుబ్బరాయశర్మగారి పురష్కారం అందుకోబోతున్న సందర్భ వేడుకను కూడా వీక్షించవచ్చు.
ఇట్లు
దాసరి వెంకటరమణ
స్పందించండి