డిసెంబర్ 29, 2022
ఇదెక్కడి న్యాయం?
Posted in దైవం, సాంఘికం-రాజకీయాలు వద్ద 6:44 సా. ద్వారా వసుంధర
మానవత్వం పరిమళిస్తుంటే ఆఘ్రాణిస్తూ ఆస్వాదించాలి- దేవుడైనా సరే!
కానీ విషం చిమ్మితే- అది దుర్ఘటన అని సరిపెట్టుకోగలమా?
ఇదెక్కడి న్యాయం- అని ‘బాలి’ అభిమాన శతసహస్రకోటి ఆక్రోశిస్తుంటే-
దేవుడనేవాడున్నాడా – అని మనిషికి కలుగదా సందేహం!
హాస్యానందం (వాట్‍సాప్)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
Related
శాశ్వత లింకు
స్పందించండి