ఈ కథలన్నీ ఇంతకు ముందుగానే పత్రికలలో ప్రచురణ పొంది ఉన్నా అన్నీ కలిపి పాఠకులకు చేరువగా ఒక సంకలనంగా వచ్చాయి. అన్నీ నిజంగా ఆణిముత్యాలే. మొలకలపల్లి కోటేశ్వరరావు గారు వ్రాసిన’అత్త- కోడలు’, సలీంగారు వ్రాసిన ‘అమృతం’, వల్లూరి విజయకుమార్ గారు వ్రాసిన ‘పెద్దదిక్కు’, పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన ‘జీవత్ తాత పాదుండు’ నాకు బాగా నచ్చాయి. చదివి చూడండి. అందరికీ నచ్చుతాయి.
పి.రాజేంద్రప్రసాద్ said,
డిసెంబర్ 8, 2022 వద్ద 8:09 సా.