నవంబర్ 26, 2022
అహ్వానంః ‘పెద్దలు రాసిన పిల్లల కథలు’ పుస్తకావిష్కరణ
బాలసాహితీ శిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in పుస్తకాలు, బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 7:06 సా. ద్వారా వసుంధర
బాలసాహితీ శిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో
స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.
·
పి.రాజేంద్రప్రసాద్ said,
నవంబర్ 26, 2022 వద్ద 7:18 సా.
ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు నిరక్షరాస్యులైన బాలలు 90 శాతం మంది ఉన్నారు. వీరందరికీ మాతృభాష తెలుగు. ఇంగ్లీష్ మాత్రమే వ్రాయగలరు. చదవగలరు. మరి తెలుగులో మనం వ్రాసే పిల్లల కథలు ఎవరు చదవగలరు? ఒక చిన్న సంఘటన చెపుతాను. నిజంగా జరిగినది. మా మనుమడు 9 నెలల వయసు వాడు. మా ఫ్లోరు లోని ఒక పాప వాడితో ఆడుకుంటుంటే మరో పాప ఆమెతో అంటోంది ‘ Hey! Don’t play with him. He doesn’t speak English. Mom won’t spare you.” నేను నవ్వేసి “వాడికి ఏ భాషా రాదమ్మా! వాడితో ఆడుకుంటే ఎవరూ ఏమీ అనరు” అని సమర్ధించవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మన బాల సాహిత్యమూ, ఆ మాటకొస్తే కొన్నాళ్ళకి పెద్దల సాహిత్యమూ కూడా చేనేతలాగా, నాటకాల లాగా, బుర్రకథలూ వగైరాల లాగా మూల పడిపోవడం ఖాయం.
వసుంధర said,
నవంబర్ 27, 2022 వద్ద 7:18 సా.
చేదు నిజాన్ని చెప్పారు. మన ప్రబోధాలన్నీ వేదికలకే పరిమితం. ఈ విషయమై ఒక అమెరికా సోవనీరులో ‘వేదికలు-పాదుకలు’ అనే కథ ప్రచురించాం.