నవంబర్ 5, 2022
గేయాలు, వచన కవితల పోటీః ఆమ్ ఆద్మీ పార్టీ
శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక గేయాలు, వచన కవితల పోటీ…ఆంధ్ర ప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తోంది. ప్రథమ బహుమతి అయిదు వేలు, ద్వితీయ బహుమతి మూడు వేలు, తృతీయ బహుమతి రెండు వేల రూపాయలు. అవినీతి వ్యతిరేకతతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాలు కూడా ఉండేలా రచన లుండాలి. 24 పాదాలకు మించని రచనల్ని 9493686165 వాట్సప్ నంబరుకు మీ పేరు, వూరు, చిరునామాతో సహా టైప్ చేసి నవంబర్ 30 లోగా పంపించాలని కోరుతున్నాము. కవితల్ని SHO AP.tv chanel ద్వారా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 9న ప్రసారం చేయడం జరుగుతుంది… డా. రావి రంగారావు
స్పందించండి