అక్టోబర్ 27, 2022

పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్మారక సాహిత్య పురస్కారం-2022

Posted in సాహితీ సమాచారం వద్ద 6:42 సా. ద్వారా వసుంధర


స్వర్గీయ పాతూరి మాణిక్యమ్మ స్మారక జాతీయ స్దాయి సాహిత్య పురస్కారం-2022 కొరకు కవితా సంపుటులను ఆహ్వానిస్తున్నాము. 2021 లో ప్రచురింబడిన వచన కవితా సంపుటులను మాత్రమే ఈ పోటీకి పంపవలెను. ఎంపిక అయిన ఉత్తమ కవితా సంపుటికి 5000/ నగదు ఇవ్వబడుతుంది. పరిశీలనా నిమిత్తం రెండు కవితా సంపుటులను డిసెంబర్ 31-12-2022 లోపల ఈ కింది చిరునామాకు పంపవలెను.
డా. పాతూరి అన్నపూర్ణ, 1156/28-1
నవలాక్ గార్డెన్స్
నెల్లూరు-524002
ఆంధ్రప్రదేశ్
సెల్..9490230939
ఇట్లు
పాతూరి అన్నపూర్ణ
అవార్డు వ్యవస్థాపకురాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: