అక్టోబర్ 21, 2022

బాలల రచనలకు ఆహ్వానం

Posted in బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 4:33 సా. ద్వారా వసుంధర

బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

బాల రచయితలకు బాలల సైన్స్ మాసపత్రిక చెకుముకి ఆహ్వానం !!!

Children’s science monthly CHEKUMUKI invites Child Writers !!!

నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చెకుముకి నవంబర్ 2022 సంచికను “బాలల ప్రత్యేక సంచిక” గా హార్డ్ కాపీ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నది జన విజ్ఞాన వేదిక.

ఈ ప్రత్యేక సంచికలో పెద్దల రచనలే కాకుండా పిల్లలే స్వయంగా రాసిన కథలు, కవితలు, వ్యాసాలు, వాళ్ళు వేసిన బొమ్మలు, చేసిన సైన్స్ ప్రయోగాలు మొదలైన వాటిని ప్రచురిస్తాం.

మీ కథలు, కవితలు, వ్యాసాలు, చిత్రాలు, సైన్స్ ప్రయోగాల వివరాలను మీ ఫోటోతో పాటు అక్టోబర్ 25 లోపు మాకు చేరేలా పంపాలని బాల బాలికలను ఆహ్వానిస్తున్నాం..

మీ రచనలను

9490098918

9490098908

నెంబర్లకు వాట్సాప్ ద్వారా ఆఖరు తేదీలోపు పంపగలరు.


జన విజ్ఞాన వేదిక
తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: