అక్టోబర్ 12, 2022

సంధ్యా యెల్లాప్రగడ సాహితీ ప్రస్థానం

Posted in సాహితీ సమాచారం వద్ద 11:45 ఉద. ద్వారా వసుంధర

సంచిక రైటర్స్ (వాట్‍సాప్) సౌజన్యంతో

స్వాధ్యాయ, సంచిక, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమంలో ప్రఖ్యాత రచయిత్రి సంధ్యా యెల్లాప్రగడ సాహితీ ప్రస్థానంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఇందులో ప్రముఖ రచయితలు సంధ్యాయెల్లాప్రగడ రచనలను ఒక్కటొక్కటిగా విస్తృతంగా విశ్లేషించారు. స్వాధ్యాయ చానల్ ఒక్కొక్కరి ప్రసంగాన్ని మీకు అందిస్తున్నది. వినండి.. పది మందికి వినిపించండి. ధన్యవాదాలు. https://youtu.be/KQpAuYf7-ZU

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: