అక్టోబర్ 1, 2022

రచయితలకు పోటీల సూచిక అక్టోబర్ 1 2022

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 11:08 ఉద. ద్వారా వసుంధర

నవంబర్ 1 లోగా ప్రకటించిన కొత్త పోటీలను జతపరుస్తూ ఈ టపాను అప్డేట్ చెయ్యడం జరుగుతుంది. కాబట్టి అంతవరకూ ఈ లంకెను భద్రపర్చుకోగలరు.

చివరి తేదీ అక్టోబర్ 15, 2022 మినీ హాస్యకథల పోటీః విశాలాక్షి

చివరి తేదీ అక్టోబర్ 20, 2022 నవ్వుల జాబు పోటీః హాస్యానందం

చివరి తేదీ అక్టోబర్ 20, 2022 కథల పోటీః పాలపిట్ట

చివరి తేదీ అక్టోబర్ 20, 2022 సరసమైన కథల పోటీః స్వాతి వారపత్రిక

చివరి తేదీ అక్టోబర్ 30, 2022 బాలల సైన్స్ ఫిక్షన్ కథలు, నవలల పోటీ

చివరి తేదీ అక్టోబర్ 31, 2022 కథలు, కవితలు, గేయాల పోటీః ఉపాధ్యాయ

చివరి తేదీ అక్టోబర్ 31, 2022 బాలల కథల పోటీః విశాఖ సంస్కృతి

చివరి తేదీ అక్టోబర్ 31, 2022 కొత్త నవలలకు ఆహ్వానంః అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్

చివరి తేదీ అక్టోబర్ 31, 2022 కవితల పోటీః పాలపిట్ట

చివరి తేదీ నవంబర్ 20, 2022 పిల్లల ప్రతిభకు పోటీలుః తపస్వి మనోహరం

చివరి తేదీ నవంబర్ 30, 2022 కథల పోటీః మాధురి

చివరి తేదీ నవంబర్ 30, 2022 కథలు, నవలల పోటీలుః సాహితీకిరణం

చివరి తేదీ నవంబర్ 30, 2022 కథల పోటీః ఉపాధ్యాయ దర్శిని

చివరి తేదీ డిసెంబర్ 15, 2022 కథల పోటీః నిత్య

చివరి తేదీ డిసెంబర్ 20, 2022 నవలల పోటీః తపస్వి మనోహరం

చివరి తేదీ డిసెంబర్ 31, 2022 నవలల పోటీః కౌముది

1 వ్యాఖ్య »

  1. బి ఆంజనేయ రాజు said,

    చక్కటి సమాచారం….ధన్యవాదములు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: