అక్టోబర్ 1, 2022

చిటపటలు

Posted in కళారంగం, వినోదం, వెండి తెర ముచ్చట్లు వద్ద 11:26 ఉద. ద్వారా వసుంధర

మెగాస్టార్ చిరంజీవి రాంచరణ్ తో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. సినిమా తీసిన వారిని,కొన్నవారిని,చూసిన వారిని నిరాశపరిచింది. రిలీజ్ కి ముందు కొరటాల శివ అంటే తనకి చాలా నమ్మకమని, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుడని పొగిడిన చిరంజీవి. సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయినా తరువాత, కొరటాల శివ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.
ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి, ఆచార్య ఫెయిల్యూర్ కి పూర్తి బాధ్యత కొరటాల శివ మీద వేసేసారు. నిజంగా ఒక సినిమా విజయానికి వంద కారణాలు ఉన్నా, దర్శకుని ప్రతిభే చాలా అవసరం. కథ ఒక మోస్తరుగా ఉన్నా, దర్శకుడు అద్భుతంగ చిత్రీకరించితే సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి. తనూ, రాంచరణ్ పూర్తిగా దర్శకుడు కొరటాల శివ చెప్పినట్లే చేశామన్నారు. ముందుగా ఆచార్య లో పది నిమిషాల పాత్రని, రాంచరణ్ చేస్తున్నాడని, చిరంజీవి కోరిక మేరకు ఇరవై నిమిషాలు పెంచి సినిమాని పొడిగించడం పెద్ద మైనస్ అయ్యింది.

ఒక చిత్రవిజయానికి హీరోలకి హారతి పట్టే ప్రేక్షకులారా! ఘనత హీరోలది కాదనీ- దర్శకులదనీ – ఇప్పటికైనా తెలుసుకోండి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: