సెప్టెంబర్ 13, 2022

ఆహ్వానంః పరిణతవాణి

Posted in సాహితీ సమాచారం వద్ద 8:18 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

3 వ్యాఖ్యలు »

  1. అన్నట్లు, ఈ కల్చరల్ టీవీ యుట్యూబ్ చానెల్ లింక్ ఇవ్వగలరా?
    లేకపోతే ఎలా తిలకించటం?

  2. చాలా సంతోషం. ఈకార్యక్రమాన్ని చూడాలని అనుకుంటున్నాను.

    ప్రఖ్యాతకవిపండితులు అన్నారు.అవునులెండి ప్రఖ్యాతి గాంచినవారినే‌ కదా ఎవరన్నా అందలం ఎక్కించేది. తమాషా ఏమిటంటే అటువంటి ప్రఖ్యాతవ్యక్తుల గురించి సమాజంలో బాగానే తెలిసి ఉంటుంది, మరలా మరలా వారి గురించే చెప్పుకుంటాం చెప్పించుకుంటాం‌ మనం.

    కాని మట్టిలో ఇంకా మాణిక్యాలు దాగి యుంటాయే వాటిని వెలికి తీసి సమాజానికి అందివ్వాలని ఎవ్వరూ ప్రయత్నం చేయరు! అటువంటి ఆలోచనే రాదుకదా మనకు?

    పైగా, అటువంటి వారు పైకి రావటానికి చేసే ప్రయత్నాలకూ ఏసాహిత్యసంస్థా తగినంత ప్రోత్సాహమూ ఇవ్వదు కాక ఇవ్వదు. (అప్పుడప్పుడు ఇస్తున్నాం అని చెప్పుకుంటారంతే!)

    అందరూ పాప్యులర్ షోస్ వేసుకుంటూ జనాకర్షణ చేసుకుంటూనే తరిస్తూ ఉంటారు.

    • ఆచారాలూ, సంప్రదాయాలూ వగైరాల్ని అనాలోచితంగా కొనసాగించడం అనాదిగా జరుగుతున్న ప్రత్యేకత మన సమాజానిది. అది ఆస్వాదనకూ వర్తిస్తోందన్నది జరుగుతున్న కథ. ఎక్కడో మీవంటివారు స్పందిస్తుంటారు. అభినందనలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: