సెప్టెంబర్ 10, 2022

అంతర్జాల తెలుగు గ్రంథాలయాలు

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం వద్ద 5:14 సా. ద్వారా వసుంధర

సాహితీపల్లవం (వాట్‍సాప్) సౌజన్యంతో

పుస్తకాలు చదవాలనుకునేవారికి పలు నెలవులు

 1. తెలుగు వికీసోర్స్ https://te.m.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
  ఇక్కడ కాపీరైట్ పరిధి దాటిన పుస్తకాలు లేదా రచయితలు/ప్రచురణకర్తలు క్రియేటివ్ కామన్స్ లైసెన్సు లో విడుదల చేసిన పుస్తకాలు ఉంటాయి.
 2. సత్యకామ్.కామ్
  https://sathyakam.com/
  ఇక్కడ రచయితల అనుమతితో వెబ్ లో చదవడానికి మాత్రమే అవకాశముండేలా కొన్ని పుస్తకాలున్నాయి(కవర్ పేజ్ కనబడే పుస్తకాలే ప్రస్తుతం చదవగలం. కవర్ పేజ్ కనిపించని పుస్తకాలు సాంకేతిక సమస్యల‌ వలన కనపడవు.)
 3. ఇంటర్నెట్ ఆర్కైవ్
  https://archive.org/details/texts?&and%5B%5D=languageSorter%3A%22Telugu%22
  ఇక్కడ తెలుగులో నలభై రెండు వేలకు మించి పాత పుస్తకాలున్నాయి.
 4. గూటెన్‌బర్గ్ ప్రాజెక్ట్

https://www.gutenberg.org/browse/languages/te

ఇక్కడ ఒక ఆరు తెలుగు పుస్తకాలు ఉంటాయి.

 1. తెలుగువన్ గ్రంథాలయం https://www.teluguone.com/grandalayam/amp/

ఇక్కడ చాలా పుస్తకాలు – కథలు, నవలలు అందుబాటులో ఉంటాయి.

 1. కథానిలయం
  https://kathanilayam.com/

కారా మాస్టారు గారి శ్రీకాకుళంలో ఉన్న కథానిలయానికి వెబ్ లో ప్రతిరూపం. కథలు వెతికేప్పుడు పిడిఎఫ్ అందుబాటులో ఉంటే పిడిఎఫ్ బొమ్మ కనిపిస్తుంది. నలభై ఐదు వేల కథలు చదివే వీలుంది.

 1. కినిగె ఉచిత పుస్తకాలు

https://kinige.com/free
కినిగెలో ఉచితంగా చదువుకునేందుకు రెండు వేలకు పైగా పుస్తకాలున్నాయి. వీటిల్లో చాలా అపురూపమైన కథల పుస్తకాలు, నవలలు, వ్యాసాలు ఉన్నాయి.

 1. ఈమాట జాలపత్రికలో పుస్తకాలు
  http://www.eemaata.com/books/library.html
 2. కౌముది జాలపత్రికలో పాత సంచికలను సంచికలవారీగా నెల నెలా చదవవచ్చు, లేదా రచయిత/రచన ఆధారంగా ఉన్న పిడిఎఫ్‌ల నుంచి చదువుకోవచ్చు.
  ఆ సంచికలలో ఎన్నో ప్రసిద్ధ నవలలు, కథలు దాగున్నాయి.
  https://www.koumudi.net/library.html
  https://www.koumudi.net/monthly_copies.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: