సెప్టెంబర్ 6, 2022

శ్రీ నాగయ్య స్మారక పురస్కార విజేతలు

Posted in సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం వద్ద 7:04 సా. ద్వారా వసుంధర

బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

నాగయ్య పురస్కార (2022) విజేతలు వీరే !

2022కి గానుప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు యం.చిన నాగయ్య పేరుతో ఏర్పాటు చేసిన నాగయ్య స్మారక పురస్కార విజేతల వివరాలని మంగళవారం నాగయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి యం.రాం ప్రదీప్(తిరువూరు) విడుదల చేశారు.

*నా ఏకాంత బృందగానం(స్వీయ చరిత్ర) డా.జి.అమృత లత(నిజామాబాద్)

*కోవిడ్ ఎయిడ్స్ నేను( జీవిత చరిత్ర) వై.మురళీ కృష్ణ(కాకినాడ)

*పుల్లెల శ్యామ సుందరరావు జీవితం రచన .డా.కె.ముత్యం(హైదరాబాద్)

*కరోనా లాక్డౌన్(వ్యాస సంపుటి) కోడం పవన్ కుమార్(హైదరాబాద్)

*అక్షరాభిషేకం( వ్యాస సంపుటి) డా.అమ్మిన శ్రీనివాసరాజు(వాజేడు)

*శతారం(కవిత్వ విమర్శనా వ్యాసాలు) గోపగాని రవీందర్(లక్సెట్టి పేట)

కన్సోలేషన్ బహుమతి

*ఆదియోధులు అజరామరులు(వ్యాస సంపుటి) గుమ్మడి లక్ష్మీ నారాయణ(మహబూబాబాద్)

విజేతలకు సెప్టెంబర్29న తిరువూరులో బహుమతులు అందజేయనున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: