సెప్టెంబర్ 3, 2022

‘నేను సైతం’ కవితల పోటీ

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:59 సా. ద్వారా వసుంధర

షార్ వాణి శ్రేయోభిలాషులు (వాట్‍సాప్) సౌజన్యంతో

నేను సైతం కవులకు నమస్తే!
ఇచ్చిన అంశం పై- కవిత్వం ఉట్టిపడేలా వర్ణనలతో, అద్భుతమైన కవితలను-  
కవి పత్రిక సెప్టెంబర్ 2022 సంచిక కొరకు
ఆదివారం ఉదయం 9 నుండి రాత్రి 7 లోపు ఎప్పుడైనా పంపండి.
నియమాలు తప్పనిసరి.
మీకు నచ్చిన ప్రక్రియ. ఏదైనా 20 వాక్యాలు లోపు ఉండాలి.
మీ పేరు, ఊరు, అంశం, శీర్షిక. కవిత, చివరిలో హామీ పత్రం .
💥గమనిక.
ఎటువంటి ఏమోజిలు, బోల్డ్ అక్షరాలు పెట్టకండి.
రెండు మూడుసార్లు పోస్ట్ చెయ్యకండి. అక్షర దోషాలు ఉన్నా తీసుకోము.
పోటీ మధ్యలో ఎటువంటి ఇతర పోస్ట్ లు పెట్టకండి. ఫోటోలు కూడా వద్దు.
ఎంపికైన 30 కవితలు సంకలనంగా వస్తాయి. మిగతా నిర్ణయం నిర్వాహకులదే.
అందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తాం.
ఈ పోటీలో పాల్గొనదలచిన కవులు మీ వాట్సాప్ నెంబర్ ను శ్రీ ఈతకోట ఏడుకొండలు గారికి (mobile: 9618348548) పంపండి. వారు మిమ్మల్ని వారి వాట్సాప్ సమూహంలో చేర్చుకుంటారు. ఆ తర్వాత మీ కవిత ను ఆ సమూహంలో పోస్ట్ చేయవచ్చు
ధన్యవాదాలు.                                      
కవి పత్రిక.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: