ఆగస్ట్ 24, 2022

జాతీయ స్ధాయి వచన కవితల పోటీ ఫలితాలు

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:12 సా. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

‘బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్’ 6వ జాతీయ స్ధాయి వచన కవితల పోటీ ఫలితాలు –
ప్రధమ బహుమతి : పొత్తూరి సీతారామ రాజు, కాకినాడ – దుఃఖపు మడుగు
ద్వితీయ బహుమతి : చిత్తలూరి సత్యనారాయణ, హైదరాబాదు – సగం కాలిన వాసన
తృతీయ బహుమతి : దేశరాజు రవికుమార్, ఉప్పల్ – మ్యాజిక్.
ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు :
1) కె. శ్రీధర్, వరంగల్- బ్రతుకుచెట్టు
2) అవ్వారు శ్రీధర్ బాబు, నెల్లూరు
– చీకటి నమూనా
3) యన్.కె. నాగేశ్వరరావు,
పెనుగొండ – ఆశావహం
4) పరిమి వెంకట సత్యమూర్తి,
హైదరాబాదు – మౌనరాగం.
పోటీకి 215 కవితలు వచ్చాయి. విజయవాడకు చెందిన వర్ధమాన కవయిత్రి ‘వైష్ణవి శ్రీ’ గారు ప్రాథమిక పరిశీలన జరుపగా, యానాంకు చెందిన సీనియర్ కవి ‘దాట్ల దేవదానం రాజు’ గారు ఫైనల్ గా విజేతలను ఎంపిక చేశారు.
త్వరలో బహుమతి ప్రదానోత్సవం వివరాలు విజేతలకు తెలియజేయబడతాయి.

— బండికల్లు జమదగ్ని, అధ్యక్షులు,
9848264742
— బండికల్లు శ్యామ్ ప్రసాద్,
ప్రధాన కార్యదర్శి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: