ఆగస్ట్ 4, 2022

పురస్కారానికి కవితాసంపుటాలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం వద్ద 11:58 ఉద. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2022 కై కవితాసంపుటాలకు ఆహ్వానం
————————————————————————————————
అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేయుట మీకు తెలిసిందే. 2022 సంవత్సరంకు గాను కవిత్వానికి ప్రదానం చేయుటకు నిర్ణయించనైనది కావున కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం .
*నిబంధనలు *
1) సంపుటాలు మాత్రమే పంపాలి సంకలనాలు(collections) స్వీకరించబడవు. వచన,గేయ కవితాసంపుటాలు,దీర్ఘకవితలు పంపవచ్చు.
2)2018 జూలై నుండి 2022 జూన్ వరకు ప్రచురించినవై ఉండాలి.
3)మెుదటి ముద్రణలు మాత్రమే పంపాలి
4)నాలుగు ప్రతులు పంపాలి. ప్రతులు చేరవలసిన చివరి తేది 31 ఆగస్టు 2022
5)ఎంపికైన గ్రంథకర్త కు అక్టోబర్ 2022లో హనుమకొండలో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో రూ॥5000/- నగదు,శాలువ,జ్ఞాపిక తో పురస్కారం ప్రదానం చేయనగును.
6)పుస్తకాలు పంపవలసిన చిరునామా
చందనాల సుమిత్ర
ఇంటి నెంబర్, 5 – 11 – 902
హనమాన్ నగర్. పెగడపల్లి క్రాస్ రోడ్
హనమకొండ , 506009
కవులు సకాలంలో వారి పుస్తకాలు పంపవలసినదిగా అరసం వరంగల్ అధ్యక్షులు నిధి,ప్రధాన కార్యదర్శి పల్లేరు వీరస్వామి గార్లు ఒక ప్రకటనలో కోరారు. ఇతర వివరాలకు సంప్రదించ వలసిన నెంబర్లు 9701000306,9441602605,9550217802

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: