జూలై 29, 2022

జాతీయ స్థాయి జయప్రద మరియు జమున అవార్డ్స్

Posted in కథాజాలం, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 11:16 ఉద. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

‍‍ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి జమున స్మారక నానీల సంపుటి అవార్డు మరియు డాక్టర్ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి నవలా అవార్డ్ ఇవ్వడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఉత్తమ నానీల సంపుటికి మరియు ఉత్తమ నవలకు పురస్కారాలు ఇవ్వదలచిన సందర్భంగా…2021మరియు 2022 జూలై వరకు పబ్లిష్ అయిన నానీల సంపుటిలు మరియు నవలలు పంపవలసినదిగా కోరడమైనది. 30 సెప్టెంబర్ 2022 లోగా పుస్తకాలు చేరవలెను. ఉత్తమ నానీల సంపుటికి 10 000 మరియు ఉత్తమ నవలకు 15000 బహుమతి పురస్కార సభలో ఇవ్వడం జరుగుతుంది.
నానీల సంపుటాలు మరియు నవలలు ఈ క్రింది చిరునామాకు పంపగలరు. వివరాలకు 8500130770 నెం.ను సంప్రదించ గలరు.
అవ్వారు శ్రీధర్ బాబు
23-1-57. పెండెం వారి వీధి,
ఫత్తేఖాన్ పేట.
నెల్లూరు -524003
                               ఇట్లు
               డా.  పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: