జూలై 10, 2022

కథల పోటీ–2022 ఫలితాలు: నెచ్చెలి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 11:54 ఉద. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీ–2022 ఫలితాలు
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీకి అత్యుత్తమ స్పందన లభించింది. విజేతలందరికీ అభినందనలు!

మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథలు:

జొన్నలగడ్డ రామలక్ష్మి – గ్యారంటీ
రాయప్రోలు వెంకటరమణ – సగం మనిషి

రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథలు :

ఆదోని భాషా – పెద్దరికం
నల్లబాటి రాఘవేంద్రరావు – ఛూమంతర్ కాళి – జంటరాయుడి జంతరమంతర మోళి

మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథలు :

డా. నల్లపనేని విజయలక్ష్మి – మూసుకున్న తలుపు
శింగరాజు శ్రీనివాసరావు – పువ్వు పూసింది

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు :

అంతం కాదిది ఆరంభం – డా.గురజాడ శోభా పేరిందేవి
ఓ పేరు లేని కథ – రత్నాకర్ పెనుమాక
రాధ పెళ్ళి చేసుకుంది – పి. చంద్రశేఖర అజాద్
పాతసీసాలో కొత్తనీరు – గొర్తి వాణిశ్రీనివాస్
ఆమె పేరు అపర్ణ – కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
పుత్రకామేష్టి. – డి . కామేశ్వరి
గట్టి పునాది – ఉగాది వసంత
ప్రేమించి చూడు – జి.యస్.లక్ష్మి
తల్చుకుంటే – మంజీత కుమార్
అమ్మాయి గెలుపు – శ్రీనివాస్ లింగం
ఇది అహంకారం కాదు – పద్మావతి రాంభక్త
బరువైన బంధం – ప్రమీల శర్మ
సీతాకోకచిలుకలు – అయ్యగారి శర్మ
నా శరీరం నా సొంతం – తిరుమలశ్రీ
పాఠం – పి. రాజేంద్రప్రసాద్
గొంగళి పురుగులు – పద్మజ కుందుర్తి
ఇది ఏనాటి అనుబంధమో – జానకీగిరిధర్
నిర్భయనై విహరిస్తా – బి.కళాగోపాల్
ఎగిరే పావురమా – ఉప్పలూరి మధుపత్ర శైలజ
క్షమయా ధరిత్రి – సుమలత

మొదటి బహుమతి పొందిన కథలు ఈ ప్రత్యేక సంచికలో ప్రచురింపబడ్డాయి. ఎంపికైన ఇతర కథలు ఆగస్టు నెల నుండి వీలు వెంబడి ప్రచురించబడతాయి. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
కోసూరి ఉమాభారతి, డైరక్టర్, అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్

3 వ్యాఖ్యలు »

  1. పి.రాజేంద్రప్రసాద్ said,

    మీచే నిర్వహింపబడిన కథల పోటీలో నా కథ ‘పాఠం’ ని సాధారణ ప్రచురణకు తీసుకొంటున్నట్టు ప్రకటన ద్వారా తెలుసుకున్నాను. మీ దగ్గరనుండి నాకు ఎటువంటి సమాచారమూ రాలేదు. నా వ్యాఖ్యకూ, మీకు పంపిన మెయిల్ కూ కూడా సమాధానం లేదు. ఈ విధమైన చర్యను గర్హిస్తున్నాను.నా కథను ఇంకా ప్రచురించి ఉండకపోతే నేను ఆ కథను వెనుకకు తీసుకోవాలని అనుకుంటున్నాను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

    • మీరు నేరుగా నెచ్చెలికి వ్రాయగలరు.

    • పి.రాజేంద్రప్రసాద్ said,

      ధన్యవాదాలు….మీ సలహాను స్వీకరించాను


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: