జూలై 5, 2022

వచన కవితలకు ఆహ్వానం

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:37 సా. ద్వారా వసుంధర

అక్షర శ్రామికుడు,విశ్వంభరుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నా.రె గారి ఆశయాలు,వ్యక్తిత్వం,రచనలు,వారు రచించిన పాటలు, నిర్వహించిన పదవులు, కార్యక్రమాలు, వారికి సంబంధించిన అంశాన్ని కవిత్వాంశంగా తీసుకొని ఎక్కడా ప్రచురించబడని, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయబడని, ప్రత్యేకంగా, కొత్తగా , వైవిధ్యంగా రాసిన కవితలను ఆహ్వానిస్తున్నాం.పరస్పర సహకారంతో ప్రచురించే ఈ కవితా సంకలనం జూలై నెలలోనే ప్రముఖులచే ఆవిష్కరించబడును.ఆమోదమని భావించినవారు మాత్రమే గ్రూపులో చేరవలసిందిగా మనవి

https://chat.whatsapp.com/CPvet9aWykW0xq38QdkhJt

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: