జూన్ 29, 2022

వ్యాధితో పోరాటం – 5

Posted in ఆరోగ్యం, రచనాజాలం, సాహితీ సమాచారం వద్ద 4:06 సా. ద్వారా వసుంధర

జీవితం-

వరమనుకుంటే వరం

శాపమనుకుంటే శాపం

ఒకోసారి శాపంలాంటి వరం

ఒకోసారి వరంలాంటి శాపం

ఏదేమైనా

జీవితం జీవించడానికే

అనుకోగలగితే అదో వరం

ఆ వరం అంత సులభంగా లభించదు

అందుకు ఏకాగ్రతతో ఘోరతపస్సు చేయాలి

లేదా

మనకు ప్రేరణాత్మకం, స్ఫూర్తిదాయకం కాగల

ఇలాంటి అపూర్వ యథార్థగాథలు చదవాలి.

అందిస్తున్న శ్రీమతి కనకదుర్గకు (అమెరికా), అందజేస్తున్న నెచ్చెలి వెబ్ పత్రికకు అభినందనపూర్వక ధన్యవాదాలు.

ఈ ధారావాహికలో ఇప్పటికి మూడు భాగాలు వచ్చాయి. వాటినీ, నేడు మీముందుంచబడిన నాల్గవభాగం చదవడానికి కింద క్లిక్ చెయ్యండి

వ్యాధితో పోరాటం – 1

వ్యాధితో పోరాటం – 2

వ్యాధితో పోరాటం – 3

వ్యాధితో పోరాటం – 4

వ్యాధితో పోరాటం – 5

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: