జూన్ 29, 2022

ఆహ్వానంః డయాస్పోరా తెలుగు కథానిక-16వ సంకలనం

Posted in కథాజాలం, సాహితీ సమాచారం వద్ద 6:36 సా. ద్వారా వసుంధర

మిత్రులారా,

భారత దేశం నుంచి అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా మొదలైన అనేక దేశాలలో స్థిరపడిన విదేశీ కథకుల కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ గత ఏడాది మేము వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-15వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందింది.  ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడు రాబోయే సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజీలాండ్ కేంద్రంగా జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా  “డయాస్పోరా తెలుగు కథానిక-16వ సంకలనం” లో ప్రచురణకి విదేశాలలో నివసిస్తున్న రచయితల కథలు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.

కథకులు తమ సరి కొత్త కథలు కానీ, గత రెండు సంవత్సరాలలో (2010-2022) లలో ఏ మాధ్యమం లో అయినా (పత్రిక, వెబ్, బ్లాగ్ మొదలైనవి) ప్రచురించబడినవి కానీ ఈ క్రింది నమోదు పత్రం లో మాత్రమే మాకు పంపించాలి. కథలతో పాటు ఈ క్రింది నమోదు పత్రం  మాకు అందవలసిన ఆఖరి తేదీ జులై 15, 2022.  

https://tinyurl.com/diaspora16

పూర్తి వివరాలకి జతపరిచిన ప్రకటన చూడండి 

భవదీయ సంపాదకులు 

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, భాస్కర్ రాయవరం 

వాట్‍సాప్ బృందం హాస్యానంద్ సౌజన్యంతో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: