జూన్ 3, 2022

శాక్రమెంటో తెలుగు వెలుగుః జూన్ 20

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 5:51 సా. ద్వారా వసుంధర

“శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక – జూన్ 2022 సంచిక

పాఠక మిత్రులారా, 
 
వర్ష రుతువు కు స్వాగతం పలుకుతూ..”శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక – జూన్ 2022 సంచిక మీ ముందుకు వచ్చింది. ఈ సంచిక కోసం ఈ లంకెను క్లిక్ చెయ్యండి.
https://tinyurl.com/TagsTeluguVelugu26 

కొత్త రచయితలకు, కొత్త రచనలకు స్వాగతం:
“శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక ఎప్పటికప్పుడు కొత్త రచనలను, కొత్త రచయితలను ఆహ్వానిస్తుంది. ఈ సందర్భంగా కొత్త కలాలనుండి, అలాగే అనుభవజ్ఞులైన రచయితలనుండి కూడా ఒక అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మేము పూనుకొన్నాము. ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినవారందరికీ మా కృతజ్ఞతలు. అభిప్రాయ సేకరణలో ఇంకా పాల్గొననివారు చెయ్యవలసిందల్లా, ఒక్క ఐదు నిమిషాలు ఈ పనికి కేటాయించి ఈ క్రింది లంకెను నొక్కి మీ అభిప్రాయాలను, ప్రాధాన్యతలను మాకూ తెలియజెయ్యడమే. 
https://tinyurl.com/TagsTeluguVeluguSurvey2022 

ఇకపోతే  ఈ సంచిక లో శ్రమకోర్చి మేము పొందుపరచిన రచనలు, శీర్షికలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. టాగ్స్ “శాక్రమెంటో తెలుగు వెలుగు” సంచికకు తమ రచనలు, శీర్షికలు అందజేసిన సాహితీ సైనికులందరికీ మా వందనాలు.
ఆరు ఏండ్ల క్రితం ‘తెలుగు వెలుగు పత్రిక’ ద్వారా తెలుగు సాహిత్య సేవకు శ్రీకారం చుట్టింది టాగ్స్ సంస్థ.   ఇది మనందరి పత్రిక.. మనదైన అచ్చ తెనుగు పత్రిక. ఈ తెలుగు భాషా సేవ యజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా  ఉన్న తెలుగు వారంతా భాగస్వాములు కావాలి. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం…మీ రచనలు ఈరోజే మా ఈమెయిలు telugusac@yahoo.com  కు పంపండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి మాకు తెలుపండి. “శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక పూర్వ సంచికలకు ఈ లంకెను http://sactelugu.org/tags-patrika/    క్లిక్ చెయ్యండి. 



ధన్యవాదాలు,
శాక్రమెంటో తెలుగు పత్రిక సంపాదక బృందం 
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website: http://sactelugu.org/tags-board  
Facebook: https://facebook.com/sacTelugu 

Our TAGS, the 3000+ member Telugu community for Telugu people in and around Sacramento, CA region in the USA.
TAGS Website: www.sactelugu.org
TAGS Facebook: https://facebook.com/sacTelugu

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.