జూన్ 2, 2022

మయూఖ వచన కవితల పోటీ ఫలితాలు

Posted in కవితల పోటీలు, కవితాజాలం వద్ద 11:10 ఉద. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

మయూఖ వచన కవితల పోటీ ఫలితాలు-
మయూఖ , కవితా వేదిక (కెనడా ) సంయుక్తంగా నిర్వహించిన వచన కవితల పోటీకి 155 కవితలు రాగా , ఆ వచ్చిన కవితలపై కవితా శీర్షిక మాత్రమే వుంచి కవుల పేర్లు లేకుండా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన
ఏనుగు నరసింహారెడ్డి, నెల్లుట్ల రమాదేవి గార్లకు అందజేసాము.
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల తో పాటు
ప్రోత్సాహక బహుమతుల కోసం 3 కవితలను, సాధారణ ప్రచురణ కోసం 20 కవితలను ఎంపిక చేశారు .

1.ప్రథమ బహుమతి:- ‘ఆట‘ పెళ్లూరు సునీల్,నెల్లూరు. 2.ద్వితీయ బహుమతి:- ‘ శ్వేత వర్ణ యమపాశం‘ _ జాబేర్ పాషా, సిద్ధి పేట్ (నివాసం-మస్కట్).

 1. రక్షా రేఖలు- చొక్కాపు లక్ష్ము
  నాయుడు, విజయనగరం. ప్రోత్సాహక బహుమతులు
 2. విశాలంగా పారే దే -చందలూరి నారాయణ
  2 నీరు మింగిన నేల- గిరి ప్రసాద్ చల్ల మల్ల, మియాపూర్ – హైదరాబాద్.
 3. హోమ్ టూర్ – దాసరి మోహన్,బోడుప్పల్- మేడ్చల్.

సాధారణ ప్రచురణకు ఎంపికైనవి-

1.వచ్చి పో మిత్రమా- కే . కౌండిన్య తిలక్,అల్వాల్-సికింద్రాబాద్.

 1. రాగమాలిక- బి.వి. శివప్రసాద్, విజయవాడ.
 2. అసలు రంగు- సాంబమూర్తి లండ, శ్రీకాకుళం.
  4.లసుము- రమేష్ నల్గొండ, ఆసిఫాబాద్ జిల్లా.
  5.నేనో నదిని -లేదాళ్ళ రాజేశ్వరరావు, మంచిర్యాల.
 3. నాగరకత-సుంకర గోపాలయ్య, నెల్లూరు
 4. యుద్ధ మేఘం – ఎస్ .నరేష్ చారి,రావిరూకల-సిద్ధిపేట్ జిల్లా.
  8.ఒక్క సంతకం – గొర్తి వాణి శ్రీనివాస్, విశాఖ పట్నం.
  9.పదండి ముందుకు -స్వాతి శ్రీపాద, హైదరాబాద్.
 5. అమ్మ నన్ను మన్నించు- మధుకర్ వైద్యుల, హైదరాబాద్.
  11.సందేశం -రాపోలు సుదర్శన్, హైదరాబాద్.
  12.ఆమె -కోరాడ అప్పలరాజు, అనకాపల్లి-విశాఖ జిల్లా.
  13.శిధిలనది – యములపల్లి నర్సిరెడ్డి, అనంతపురం.
  14.బతుక్కి మెతుక్కీ – వురిమిళ్ళ సునంద, ఖమ్మం.
  15.అతడు- ఎస్ .ముర్తుజా , కర్నూల్.
  16.సమాయుత్తం కావలసిన వేళ- కళా గోపాల్, నిజామాబాద్.
  17.మూగబోయిన వసంతం – కిరణ్ విభావరి
 6. ఆమె లేకుంటే – వారణాసి నాగలక్ష్మి, హైదరాబాద్.
 7. మగ హత్య- అమూల్య చందు, విజయవాడ.
  20.మృత్యు వాంగ్మూలం- మానాపురపు చంద్రశేఖర్.

విజేతలకు త్వరలో హైదరాబాద్ లో జరగనున్న సభలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. —కొండపల్లి నీహారిణి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: