మే 23, 2022
చిన్నారుల కోసం కథల పుస్తకాలు
వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

మీ చిన్నారుల కోసం కథల పుస్తకాలు కొనాలి అనుకుంటున్నారా
8 పుస్తకాలు 300 రూపాయలు మాత్రమే
పిల్లలు రాసిన కథలు పిల్లలకు చాలా చాలా సులువుగా చక్కగా అర్థమౌతాయి..ఆ కథలలో చిన్న చిన్న పదాలు,వాక్యాలు ,విద్యార్థులు గీసిన చిత్రాలతో ముస్తాబైన పుస్తకాలు ఇవి .అతితక్కువ ధరలో అందుబాటులో. ఇది వ్యాపారం కాదు .విద్యార్థులలో దాగిన టాలెంట్ ను ప్రోత్సాహించేందుకు … మీరు కొన్న పుస్తకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలు రాసిన 10పుస్తకాలు ముద్రిస్తాము..మీ సహకారం అందించండి మిత్రులారా..
1) Flying man..ఎగిరేమనిషి .80 Rs (ఆంగ్ల–తెలుగు కథలు)
పుల్లా మురళి ఆకాశ్ 10వతరగతి,చిప్పగిరి
2) ప్రియాంక కథలు …50 Rs
( ప్రియాంక 9వతరగతి, పెరవలి)
3) ఇమాం సాహెబ్ కథలు…30 Rs
( ఇమాం సాహెబ్ 9వతరగతి పెరవలి)
4) శిల్పగిరి కథలు…50 Rs
చిప్పగిరి విద్యార్థులు 21మంది రాసిన కథలు
5) ఒక చిత్రం అనేక కథలు…60 Rs
చిప్పగిరి విద్యార్థులు 19మంది ఒక చిత్రం ఆధారంగా రాసిన కథలు
6) చిగురించిన శిల్పగిరి…50 Rs
చిప్పగిరి విద్యార్థులు 20మంది రాసిన కథలు
7) చిప్పగిరి కథలు…50 Rs
చిప్పగిరి విద్యార్థులు 12మంది రాసిన కథలు
8) ఏటిగడ్డ కథలు…50Rs
నాగలదిన్నే విద్యార్థులు 12మంది రాసిన కథలు
8 పుస్తకాలు 300 రూపాయలు మాత్రమే
మీరు చేసే సహాయంతో మా పిల్లలు రాసిన ఇంకా పది పుస్తకాలు ముద్రిస్తాము..
పుస్తకాలు కావాలి అంటే పుల్లారామాంజనేయులు నా నంబర్ *9491851349 కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపి వాట్సప్ లో మీ చిరునామా పిన్ నంబర్, ఫోన్ నంబర్ తో సహా పంపండి.
స్పందించండి