మే 16, 2022

పిల్లలకు కార్టూన్ శిక్షణ

Posted in చిత్రజాలం వద్ద 12:29 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

16-5-2022 నుండి 18-5-2022 మూడురోజులు ప్రతిరోజూ ఉదయం 10గం నుండి 12 గం.వరకు మాత్రం విశాఖపట్నం యం వి పి కాలనీలో బాలవికాస్ ఫౌండేషన్ తరఫున ఉచితసమ్మర్ కేంపులో పిల్లలకు కార్టూనింగు పై అవగాహన ..ఆసక్తికలిగించడానికి మన విశాఖపట్నానికి చెందిన NCCF నార్త్ కోస్టలాంధ్రా కార్టూనిస్ట్స్ ఫోరమ్ వారు ముందుకురావడం ఆనందదాయకం..

దీనిలో మా ప్రముఖకార్టూనిస్టు లందరూ పాల్గొని జయప్రదంచేయడానికి ముందుకువస్తున్నారు శ్రీ జగన్నాధ్ గారు..శ్రీ టి ఆర్ బాబుగారు..శ్రీ జెన్నాగారు, శ్రీ వర్మగారు, శ్రీ లాల్ గారు మరియు శ్రీ శర్మగార్లు. వీరికి ధన్యవాదాలు.

ఈ ఉచిత సమ్మర్ కేంపులో బాలబాలికలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము.

శ్రీ యన్ ప్రకాశరావుగారు ,గౌరవ కార్యదర్శి బాలవికాస్ ఫౌండేషన్ 9032477463 వారిని సంప్రదించండి..

NCCF తరఫున
లాల్ వైజాగ్
16-5-2022

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: