నవంబర్ 17, 2018

కథలు, కవితల పోటీలు

Posted in కథల పోటీలు, Uncategorized వద్ద 8:38 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

 

kavitala pOTee.jpg

1 వ్యాఖ్య »

 1. వసుంధర విజ్ఞాన వికాస మండలి
  (సామాజిక,సాంస్కృతిక యువ చైతన్య వేదిక)
  స్థాపితం: 1993, రి.నెం:4393/96
  యైటింక్లయిన్ గోదావరిఖని, పెద్దపల్లిజిల్లా, తెలంగాణ రాష్ట్రం

  తెలంగాణ రాష్ట్రస్థాయి కవితల పోటీలు
  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలలో ‘దేశమును ప్రేమించుమన్న’ ఇతివృత్తంగా 20 లైన్లకు మించని వచన కవితలను ఆహ్వా నిస్తున్నాము. మాకు వచ్చిన కవితల్లో ఉత్తమ మైన ఐదు కవితలను ఎంపిక చేసి సమాన బహుమతులు అందజేస్తాము. కవిత తమ స్వంతమనే హామీ పత్రంతో పాటు, పాస్ పోటో జతచేసి ఏ4 పేపరుకు ఒకవైపు మాత్రమే రాసికానీ, డిటిపి చేసి కానీ పంపవచ్చు. కవిత పంపేవారు. విజేతల వివరాలను పత్రిక, మొబైల్ ద్వారా తెలియజేస్తాము. విజేతలకు సంస్థ వార్షిక ఉత్సవాల్లో బహుమతులు అందజేస్తాం. కవితలు మాకు చేరాల్సిన చివరితేది మార్చి-25. పోటీల నిర్వహణలో తుది నిర్ణయం నిర్వహకులదే.

  కవితలు పంపాల్సిన చిరునామా
  —————————
  కట్కూరి శంకర్,11-2-495,హనుమాన్ నగర్,

  యైటింక్లయిన్ రామగుండంమండలం-505211
  సంప్రదించాల్సిన పోన్ 9182777409,9989078568,9849950188

  మధుకర్ వైద్యుల కట్కూరిశంకర్ చదువు వెంకటరెడ్డి
  వ్యవస్థాపకులు వర్కింగ్ ప్రెసిడెంట్ అద్యక్షులు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: