ఫిబ్రవరి 4, 2016

దొంగలు పడ్డ ఆరువేల ఏళ్లకి….

Posted in సాంఘికం-రాజకీయాలు, Uncategorized వద్ద 10:49 ఉద. ద్వారా వసుంధర

చరిత్రని తవ్వితే – రాముణ్ణే ఏమిటి – గజనీ మహమ్మద్, రాబర్ట్ క్లైవ్ వగైరాలెందరినో నేడు కోర్టుకీడ్వాల్సి వస్తుంది. లాయర్లకు చేతినిండా పనే!

clip

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. విన్నకోట నరసింహారావు said,

    పనిలేని …. చెట్టుకింద ప్లీడర్లా ఉన్నాడు 🙂
    సీరియస్ గా చెప్పాలంటే – ఇటువంటి వ్యాజ్యాలతో కోర్ట్ వారి సమయం వృధా చేసినందుకు ఈయనకి జడ్జ్ గారు తగిన శిక్ష విధించాలి / కనీసం తలవాచేలా చీవాట్లయినా పెట్టాలి.

  2. kinghari010 said,

    ఆ మహానుభావుడు ఆరువేల ఏళ్ళకయినా మేలుకున్నాడు.అయోధ్యా రాముడి దిక్కుమాలిన స్థితిని భాజపా ఎప్పుడు పట్టించుకుంటుందో!
    రామాలయమన్నా కట్టాలి,అద్వానీ మీదున్న కేసుని బట్టి ఆయన్ని జైలుకన్నా పంపించాలి – ఏదో ఒకటి చేయకుండా ఎన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: