డిసెంబర్ 5, 2014

చరణ కింకిణులు- ఒక మలుపు పాట

Posted in సంగీత సమాచారం వద్ద 9:16 సా. ద్వారా వసుంధర

1971లో విడుదలైన చెల్లెలి కాపురం చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. అప్పట్లో ఎక్కడ విన్నా- చరణ కింకిణులు అన్న బాలు పాటకి ప్రసంసలే. బాలు గొంతులోని కొత్తదనాన్నీ, మృదుత్వాన్నీ విశేషంగా అభిమానించే మాకు ఈ పాటలో మాత్రం ఆయన గొంతు మోటుగా ధ్వనించి- ఘంటసాల పాడాల్సిన పాట కదా అనిపించింది.  ఐతే బాలు సినీప్రస్థానంలో ఈ పాట ఒక మలుపు అని భావించేవారు అనేకులున్నారు. మెజారిటీ వారిదే కూడా. ఆ పాటపై అభిమానంతో నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన  ఈ వ్యాసం మీకోసం….

charana kinkinulu

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: